అర్చన రెండు సార్లు జాతీయ ఉత్తమనటి పురస్కారాన్ని పొందిన ప్రముఖ చలనచిత్ర నటి. తెలుగు, తమిళ చిత్రాలకు గాను 1989 లో, 1988 లో జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని పొందిన ప్రతిభాశాలి.

అర్చన
Archana (actress).jpg
జననం
అర్చన
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1970-ఇప్పటివరకు

జీవిత విశేషాలుసవరించు

అర్చన ఆంధ్రప్రదేశ్ లోని తెలుగు కుటుంబంలో 1970 అక్టోబరు 8న జన్మించింది. ఆమె తమిళనాడు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిల్మ్ టెక్నాలజీ నుండి పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ లో గ్రాడ్యుయేషన్ పొందిన నటి. ఆమె తన కెరీర్‌ను హిందీ చిత్రం “యాడూన్ కే బరాత్”తో ప్రారంభించింది. ఆమె రెండు దశాబ్దాలకు పైగా తెలుగు, తమిళ, మలయాళ (పిరవి) సినిమాలలో నటించింది. ఆమె “ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర పురస్కారం”, “ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు” గెలుచుకుంది[1]

నటించిన చిత్రాలుసవరించు

తెలుగుసవరించు

పురస్కారాలు, గౌరవాలుసవరించు

జాతీయ చిత్ర పురస్కారాలు
  • ఉత్తమ నటి - వీడు - 1987
  • ఉత్తమ నటి - దాసి - 1988
దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు
  • ఉత్తమ నటి - తమిళం - వీడు - 1988
నంది పురస్కారాలు
  • స్పెషన్ జ్యూరీ పురస్కారం - నిరీక్షణ - 1982
తమిళనాడు రాష్ట్ర పిల్మ్ పురస్కారాలు
  • ఉత్తమ కేరక్టర్ ఆర్టిస్టు (ఫిమేల్) [3] - ఒంబదు రూబాయి నోట్టు

మూలాలుసవరించు

  1. "South films notable actress Archana successful acting career". nettv4u (in ఇంగ్లీష్). Archived from the original on 2020-06-11. Retrieved 2020-06-11.
  2. Sakshi (7 May 2022). "బ్రేక్‌కి బ్రేక్‌.. రీ ఎంట్రీ ఇస్తున్న అలనాటి తారలు". Archived from the original on 7 May 2022. Retrieved 7 May 2022.
  3. "Rajini, Kamal win best actor awards". Chennai, India: The Hindu. 29 September 2009. Archived from the original on 1 అక్టోబరు 2009. Retrieved 28 September 2009.

బయటి లింకులుసవరించు