మృగం (1996 సినిమా)

(‌మృగం నుండి దారిమార్పు చెందింది)

మృగం 1996 లో వచ్చిన క్రైమ్ చిత్రం. రుద్రరాజు సురేష్ వర్మ రచన, దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో నటుడు జెడి చక్రవర్తి నిజాయితీగల పోలీసు పాత్రను పోషించాడు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది.

‌మృగం
(1996 తెలుగు సినిమా)
దర్శకత్వం ఆర్.సురేష్ వర్మ
నిర్మాణం డి. ప్రభాకర్
తారాగణం జె.డి.చక్రవర్తి ,
మహేశ్వరి
సంగీతం రాజ్
నిర్మాణ సంస్థ ప్రియా ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

ఈ చిత్ర కథాంశం రాజకీయ నాయకుడు, నేరస్థుడి స్నేహం చుట్టూ తిరుగుతుంది.

తారాగణం

మార్చు

పాటలు

మార్చు
  • చల్ చల్ చెలీ - సిరివెన్నెల సీతారామశాస్త్రి - మనో, అనుపమ
  • డోలే డోలే - సిరివెన్నెల సీతారామశాస్త్రి - అనూరాధ, శ్రీరామ్
  • ఈడుకి జతవస్తే - సిరివెన్నెల సీతారామశాస్త్రి -ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
  • మబ్బ్బుల్లో నెలవంక - సిరివెన్నెల సీతారామశాస్త్రి - శ్రీలేఖ, మనో
  • తియ్యగా రాగాలే తీయగా - సిరివెన్నెల సీతారామశాస్త్రి - అనూరాధ, శ్రీరామ్

మూలాలు

మార్చు