14వ లోక్‌సభ
(14వ లోకసభ నుండి దారిమార్పు చెందింది)
14వ లోక్‌సభ (17 మే 2004 – 18 మే 2009) 2004 సాధారణ ఎన్నికల ద్వారా ఏర్పాటుచేయబడింది. దీని ద్వారా మన్మోహన్ సింగ్ ప్రభుత్వం (2004–2009) ఏర్పడింది.
నిర్వహక వర్గం
మార్చు- సభాపతి: సోమనాథ్ చటర్జీ, స్వతంత్ర అభ్యర్ధి
- ఉపసభాపతి: చరన్‌జిత్ సింగ్ అత్వాల్, శిరోమణి అకాలీ దళ్
- సభా నాయకుడు: ప్రణబ్ ముఖర్జీ, భారత జాతీయ కాంగ్రెసు
- ప్రతిపక్ష నాయకుడు: లాల్ కృష్ణ అద్వానీ, భారతీయ జనతా పార్టీ
- సెక్రటరీ జనరల్: పి.డి.టి. ఆచార్య [1]
14వ లోక్‌సభ సభ్యులు
మార్చు- ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్నికైన 14వ లోక్‌సభ సభ్యులు.
మూలాలు
మార్చు- ↑ "Fourteenth Lok Sabha". Lok Sabha Secretariat, New Delhi. Archived from the original on 2011-07-03. Retrieved 2014-01-30.
బయటి లింకులు
మార్చువికీమీడియా కామన్స్‌లో 14th Lok Sabha membersకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.