1626 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.

సంవత్సరాలు: 1623 1624 1625 - 1626 - 1627 1628 1629
దశాబ్దాలు: 1600లు 1610లు - 1620లు - 1630లు 1640లు
శతాబ్దాలు: 16 వ శతాబ్దం - 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం


సంఘటనలు

మార్చు
 
సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా
  • ఫిబ్రవరి 2: ఇంగ్లాండ్ రాజు చార్లెస్ I కు పట్టాభిషేకం జరిగింది - కానీ, పక్కన భార్య లేకుండా. అతని భార్య హెన్రిట్టా మారియా, కాథలిక్ యేతర కార్యక్రమంలో పాల్గొనడానికి నిరాకరించింది.
  • ఫిబ్రవరి 5: హ్యూగెనోట్ తిరుగుబాటుదారులు, ఫ్రెంచ్ ప్రభుత్వం పారిస్ ఒప్పందంపై సంతకం చేసి, రెండవ హ్యూగెనోట్ తిరుగుబాటును ముగించాయి  
  • మే 24: 60 గిల్డర్ల ( $ 24.00 ) విలువ కలిగిన వాణిజ్య వస్తువులను ఇచ్చి, పీటర్ మినిట్ ఒక స్థానిక అమెరికన్ తెగ ( లెనాప్ లేదా షిన్నెకాక్ ) నుండి మాన్హాటన్‌ను కొనుగోలు చేశాడు.
  • జూన్ 15: ఇంగ్లాండ్ రాజు చార్లెస్ I ఇంగ్లీష్ పార్లమెంటును రద్దు చేశాడు. [1]
  • డిసెంబర్ 1: జెరూసలేం నిరంకుశ గవర్నరు పాషా ముహమ్మద్ ఇబ్న్ ఫరూఖ్ ను పారదోలారు.
  • డిసెంబర్ 20: హోలీ రోమన్ చక్రవర్తి ఫెర్డినాండ్ II, ట్రాన్సిల్వేనియా చక్రవర్తి బెత్లెన్ గాబోర్ ప్రెస్‌బర్గ్ శాంతిపై సంతకం చేశారు.
  • ఖైరునీసా బేగం ఖైరతాబాదు మస్జిద్ను నిర్మించింది.
  • క్యూబెక్ మొట్టమొదట స్థాపించబడినప్పుడు, దాని స్థిరనివాసులు ఫ్రాన్స్ నుండి పంపిన సామాగ్రిపై ఆధారపడ్డారు. అయితే, శామ్యూల్ డి చాంప్లైన్ క్యూబెక్ స్థావరం తనంతట తానుగా జీవించగలగాలి అని భావించాడు. 1626 లో చాంప్లైన్, స్థావరం లోని ప్రజలకు ఆహారాన్ని అందించడానికి పశువులను పెంచడానికి వ్యవసాయ క్షేత్రాన్ని నిర్మించాలని నిర్ణయించుకుంటాడు. చాంప్లైన్ తన పత్రికలలో కాప్ టూర్‌మెంటే (కాప్ టూర్-మాంట్) ఈ ఫామ్ నిర్మాణాన్ని వివరించాడు.

జననాలు

మార్చు

మరణాలు

మార్చు

పురస్కారాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "The Parliament of 1626 | History of Parliament Online". Retrieved 31 March 2019.
"https://te.wikipedia.org/w/index.php?title=1626&oldid=3845928" నుండి వెలికితీశారు