డిసెంబర్ 20
తేదీ
డిసెంబర్ 20, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 354వ రోజు (లీపు సంవత్సరములో 355వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 11 రోజులు మిగిలినవి.
<< | డిసెంబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
29 | 30 | 31 | ||||
2024 |
సంఘటనలు
మార్చు- 1972 -
- 1986: భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రఫుల్లచంద్ర నట్వర్లాల్ భగవతి పదవీ విరమణ.
జననాలు
మార్చు- 1934: ఈడుపుగంటి వెంకట సుబ్బారావు, వ్యవసాయ శాస్త్రవేత్త (మ.2010).
- 1940: యామినీ కృష్ణమూర్తి, శాస్త్రీయ నృత్య కళాకారిణి .
- 1951: కన్నేపల్లి చలమయ్య, కథారచయిత.
- 1991: మాలోతు రవీందర్ నాయక్, గిరిజన సమాఖ్య జిల్లా సహాయ కార్యదర్శి, మహబూబాబాద్ టౌన్, మండలం & జిల్లా, తెలంగాణ.
మరణాలు
మార్చు- 1817: తులసిబాయి హోల్కర్, ఇండోర్ మహారాణి. భర్త మరణం తర్వాత తన కుమారుడు మల్హర్ రావ్ హోల్కర్ II తరఫున ఇండోర్ రాజ్యాన్ని 1811-1817ల మధ్య పరిపాలించింది.(జ.1788)
- 1988: బి.జయమ్మ, మూకీ సినిమా యుగంలో కథానాయకిగా ప్రాచుర్యం పొందింది (జ.1915).
పండుగలు, జాతీయ దినాలు
మార్చుఅంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవం
బయటి లింకులు
మార్చుడిసెంబర్ 19 - డిసెంబర్ 21 - నవంబర్ 20 - జనవరి 20 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |