1627
1627 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1624 1625 1626 - 1627 - 1628 1629 1630 |
దశాబ్దాలు: | 1600 1610లు - 1620లు - 1630లు 1640లు |
శతాబ్దాలు: | 16 వ శతాబ్దం - 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం |
సంఘటనలు
మార్చు- డిసెంబర్ 30: ఐదవ మొఘల్ చక్రవర్తిగా ప్రకటించబడ్డాడు.
జననాలు
మార్చు- జనవరి 25: రాబర్ట్ బాయిల్ - ఆంగ్లో ఐరిష్ శాస్త్రవేత్త. (మ.1691)
- ఫిబ్రవరి 19: ఛత్రపతి శివాజీ - మరాఠా సామ్రాజ్యస్థాపకుడు. (మ.1680)
- ఫిబ్రవరి 28: ఆబ్రే డి వెరే, 20వ ఎర్ల్ ఆఫ్ ఆక్స్ఫర్డ్. (మ.1703)
- మే 16: రుడాల్ఫ్ అగస్టస్, డ్యూక్ ఆఫ్ బ్రాన్స్చ్వీగ్-వోల్ఫెన్బుట్టెల్. (మ.1704)
మరణాలు
మార్చు- సెప్టెంబర్ 12: రెండవ ఇబ్రహీం ఆదిల్షా - ఆదిల్ షాహీ వంశానికి చెందిన బీజాపూరు సుల్తాను.(జ.1556)
- అక్టోబర్ 28: జహంగీర్ - మొఘల్ సామ్రాజ్యపు నాలుగవ చక్రవర్తి. (జ.1569)