మే 16, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 136వ రోజు (లీపు సంవత్సరములో 137వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 229 రోజులు మిగిలినవి.


<< మే >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4
5 6 7 8 9 10 11
12 13 14 15 16 17 18
19 20 21 22 23 24 25
26 27 28 29 30 31
2024


సంఘటనలు

మార్చు
  • 1532: థామస్ మోర్, ఇంగ్లాండ్ లార్డ్ చాన్సలర్ (కులపతి) పదవికి రాజీనామా చేసాడు.
  • 1763: ఆంగ్ల నిఘంటు నిర్మాత, రచయిత శామ్యూల్ జాన్సన్ , మొదటి సారిగా, భవిష్యత్తులో తన జీవితచరిత్ర, ను రాయబొయే, జేమ్స్ బోస్వెల్ ని, కలుసుకున్నాడు. తన మరణానంతరం, తన జీవిత చరిత్రను వ్రాసేవాడు బోస్వెల్ అని జాన్సన్ కి తెలియదు.
  • 1770 : మారియే ఆంటోయినెట్టే, తన 14 వ ఏట, భవిష్యత్తులో ఫ్రాన్సుదేశనికి రాజు కాబొయే, లూయిస్ 16 ని, అతని 15వ ఏట పెళ్ళి చేసుకుంది.
  • 1801: విలియం సెవార్డ్ , (రాష్ట్ర కార్యదర్శి) సెక్రటరీ అఫ్ స్టేట్ (అమెరికా), రష్యా నుండి అలస్కా ను 1867 లో 7.2 మిలియన్ డాలర్లకు కొన్నాడు. ఆ రోజుల్లోని, అమెరికా ప్రజలంతా, సెవార్డ్ పిచ్చి పనులు అనేవారు. యుద్ధతంత్ర రీత్యా,, అలాస్కా ప్రాముఖ్యత ఏమిటో నేటి అమెరిక ప్రజలకు తెలుసు.
  • 1804: ఫ్రెంచ్ సెనేట్ నెపోలియన్ బోనపార్టెను చక్రవర్తి ప్రకటించింది.
  • 1824: లెవి పార్సన్స్ మోర్టన్ (జ. 1824 మే 16 – మ. 1920 మే 16), అమెరికా దేశపు 22వ ఉపాధ్యక్షుడుగా (1889 నుంచి 1893 వరకు) పుట్టాడు. బెంజమిన్ హారిసన్, 23వ అమెరికా అధ్యక్షుడి కింద ఉపాద్యక్షుడుగా పనిచేసాడు. మే 16వ తేదీన పుట్టి, మే 16వ తేదీనే మరణీంచాడు.
  • 1831: మైక్రోఫోన్ సృష్టికర్త డేవిడ్ హ్యుస్, పుట్టాడు.
  • 1881: మొట్ట మొదటి ఎలక్ట్రిక్ ట్రామ్, బెర్లిన్ (జర్మనీ) సమీపంలో, ప్రజలకు అందుబాటు (ప్రజసేవ) లోకి వచ్చింది.
  • 1929: మొదటి అకాడమీ అవార్డులు, హాలీవుడ్ దగ్గర ఉన్న రూజ్వెల్ట్ హోటల్ లో ఒక విందు సమయంలో బహూకరించారు. వింగ్స్ సినిమా ఉత్తమచత్రం, ఎమిల్ జన్నింగ్స్ ఉత్తమ నటుడు, జానెట్ గేనర్ ఉత్తమ నటి.
  • 1969: మానవరహిత సోవియట్ అంతరిక్ష నౌక వీనస్-5, శుక్రగ్రహం ఉపరితలంపై అడుగుపెట్టింది.
  • 1975: జాపనీస్ పర్వతరోహిణి, జుంకే తాబెయ్, మౌంట్ ఎవరెస్టు శిఖరం చేరిన మొదటి మహిళ.
  • 1992: స్పేస్ షటిల్ ఎండీవర్ తన మొదటి రోదసీ ప్రయాణం, సుఖంగా ప్రయాణించి, తిరిగి, కాలిఫోర్నియా ఎడారిలో సురక్షితంగా దిగింది..
  • 1996: భారత ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజపేయి నియమితుడైనాడు.
  • 1997: రష్యా యొక్క "మీర్" రోదసీ స్టేషనుతో అమెరికాకు చెందిన అట్లాంటిస్ స్పేస్ షటిల్ జతగా కలిసాయి. (డాకింగ్ అయ్యాయి) "
  • 2006: భారతదేశం అగ్ని-III బాలిస్టిక్ క్షిపణి యొక్క ప్రయోగ పరీక్షను, వాయిదా వేసింది.
  • 2007: ఫ్రాన్సు అధ్యక్షుడిగా నికోలాస్ సర్కోజీ బాధ్యతలు చేపట్టాడు.
  • 2007: లావోస్ లో భూకంపం రెక్టర్ స్కేల్ పై 6.3 ప్రమాణంతో వచ్చింది.

జననాలు

మార్చు

మరణాలు

మార్చు

పండుగలు, జాతీయ దినాలు

మార్చు

జాతీయ డెంగ్యూ డే

బయటి లింకులు

మార్చు

మే 15 - మే 17 - ఏప్రిల్ 16 - జూన్ 16 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
"https://te.wikipedia.org/w/index.php?title=మే_16&oldid=4338121" నుండి వెలికితీశారు