1632 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంవత్సరాలు: 1629 1630 1631 - 1632 - 1633 1634 1635
దశాబ్దాలు: 1610లు 1620లు - 1630లు - 1640లు 1650లు
శతాబ్దాలు: 16 వ శతాబ్దం - 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం

సంఘటనలు

మార్చు

జననాలు

మార్చు
  • జనవరి 29: జోహన్ జార్జ్ గ్రేవియస్, జర్మన్ శాస్త్రీయ పండితుడు, విమర్శకుడు. (మ.1703)
  • ఫిబ్రవరి 11: ఫ్రాన్సిస్కో డి అగ్యుయార్ వై సీజాస్, స్పానిష్ మతాధికారి, బిషప్. (మ.1698)
  • అక్టోబర్ 24: మైక్రోబయాలజి పితామహుడు వాన్ లీవెన్‌హోక్ జననం.(మ.1723)[1]
  • డిసెంబరు 17: ఆంథోనీ వుడ్, ఇంగ్లీష్ చరిత్రకారుడు (మ.1695)

తేదీ వివరాలు తెలియనివి

మార్చు
  • లాన్సెలాట్ అడిసన్, ఇంగ్లీష్ రాయల్ చాప్లిన్. (మ.1703)

మరణాలు

మార్చు
  • ఏప్రిల్ 19: పోలాండ్(1587–1632), స్వీడన్(1592–1599) రాజు సిగిస్మండ్ III వాసా (జ .1566 )
  • నవంబర్ 6: గుస్తావ్ అడాల్ఫస్, స్వీడన్ (1611-1632) రాజు (జ.1594)

తేదీ వివరాలు తెలియనివి

మార్చు

మూలాలు

మార్చు
  1. Tech Engineering News (in ఇంగ్లీష్). Massachusetts Institute of Technology. 1956. p. 22.
"https://te.wikipedia.org/w/index.php?title=1632&oldid=4013496" నుండి వెలికితీశారు