1643 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంఘటనలు మార్చు

  • జనవరి 21: అబెల్ టాస్మాన్ టోంగా ద్వీపాన్ని చూసాడు .
  • ఫిబ్రవరి 6: అబెల్ టాస్మాన్ ఫిజీ దీవులను చూసాడు .
  • మే 14: లూయిస్ XIV 4 ఏళ్ళ వయసులో అతడి తండ్రి లూయిస్ XIII స్థానంలో ఫ్రాన్స్ రాజు అయ్యాడు. 1715లో 77 సంవత్సరాల వయస్సులో మరణించే వరకు, మొత్తం 72 సంవత్సరాల పాటు అతని పాలన సాగింది. ఇది చరిత్రలో యూరోపియన్ చక్రవర్తుల్లోకెల్లా అత్యంత సుదీర్ఘ పాలన.
  • మే 20: వాల్డివియాకు డచ్ యాత్ర : డచ్ నౌకాదళం ( హెండ్రిక్ బ్రౌవర్ నేతృత్వంలో) చిలీలోని కారెల్మాపు వద్దకు చేరింది. వెంటనే సమీపంలో దిగి కోటనూ గ్రామాన్నీ దోచుకుంది.
  • అక్టోబర్ 28 వాల్డివియాకు డచ్ యాత్ర : డచ్ వారు చిలీలోని వాల్డివియాపై తమ ఆక్రమణను ముగించారు.

జననాలు మార్చు

 
GodfreyKneller-IsaacNewton-1689

మరణాలు మార్చు

మూలాలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=1643&oldid=3840179" నుండి వెలికితీశారు