1696 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంవత్సరాలు: 1693 1694 1695 - 1696 - 1697 1698 1699
దశాబ్దాలు: 1670లు 1680లు - 1690లు - 1700లు 1710లు
శతాబ్దాలు: 16 వ శతాబ్దం - 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం


సంఘటనలు మార్చు

 • జనవరి 29 ( OS ) : జార్ ఇవాన్ V మరణం తరువాత పీటర్ ది గ్రేట్ రష్యా యొక్క ఏకైక జార్ అయ్యాడు.
 • మార్చి: రెండవ ప్యూబ్లో తిరుగుబాటు ఘటించింది. [1]
 • మార్చి 7: ఇంగ్లాండ్ రాజు విలియం III నెదర్లాండ్స్ నుండి బయలుదేరాడు.
 • జూన్ 23: ప్రపంచంలో మొట్టమొదటి సాయంకాలపు దినపత్రిక 'డాక్స్ న్యూస్' వెలువడింది.
 • జూలై 18: జార్ పీటర్ ది గ్రేట్ యొక్క నౌకాదళం డాన్ నది ముఖద్వారం వద్ద అజోవ్‌ను ఆక్రమించింది.
 • జూలై 29: ఫ్రాన్స్ రాజు లూయిస్ XIV, సావోయ్ డ్యూక్ విక్టర్ అమేడియస్ శాంతి ఒప్పందంపై సంతకం చేశారు.
 • ఆగష్టు 22: వెనిస్ రిపబ్లిక్ దళాలు, ఒట్టోమన్ సామ్రాజ్య సైన్యం ఆండ్రోస్ సమీపంలో ఘర్షణ పడ్డాయి.
 • నవంబరు: పియరీ లే మోయిన్ డి ఐబెర్విల్లే న్యూఫౌండ్లాండ్ లోని సెయింట్ జాన్స్ ను ఆక్రమించి నాశనం చేశాడు. [2]
 • కరువు కారణంగా ఫిన్లాండ్ జనాభాలో దాదాపు మూడవ వంతు, ఎస్టోనియా జనాభాలో ఐదవ వంతు తుడిచిపెట్టుకు పోయింది
 • ఎడ్వర్డ్ లాయిడ్ (కాఫీహౌస్ యజమాని) లండన్‌లో లాయిడ్స్ జాబితాకు మాతృకయైన లాయిడ్స్ న్యూస్ ప్రచురణను ప్రారంభిస్తాడు.

జననాలు మార్చు

 
రెండవ షాజహాన్

మరణాలు మార్చు

పురస్కారాలు మార్చు

మూలాలు మార్చు

 1. J. Manuel Espinosa (1988). The Pueblo Indian Revolt of 1696 and the Franciscan Missions in New Mexico: Letters of the Missionaries and Related Documents. University of Oklahoma Press. p. 181. ISBN 978-0-8061-2365-3.
 2. Spencer Tucker (2013). Almanac of American Military History. ABC-CLIO. p. 106. ISBN 978-1-59884-530-3.
"https://te.wikipedia.org/w/index.php?title=1696&oldid=3846036" నుండి వెలికితీశారు