1954 పాటియాలా, తూర్పు పంజాబ్ రాష్ట్రాల యూనియన్ శాసనసభ ఎన్నికలు
1954 ఫిబ్రవరి 18 న వాయవ్య భారతదేశం లోని పాటియాలా తూర్పు పంజాబ్ స్టేట్స్ యూనియన్ శాసనసభకు ఎన్నికలు జరిగాయి. సభ లోని 48 నియోజకవర్గాలలో 12 ద్విసభ్య నియోజకవర్గాలు కాగా, మిగిలిన 36 ఏకసభ్య నియోజకవర్గాలు. వీటిలో 2 ఏక సభ్య నియోజకవర్గాలను ఎస్సీలకు రిజర్వెషను చేసారు. ఎన్నికల్లో మొత్తం 279 మంది అభ్యర్థులు పోటీ చేశారు.
| ||||||||||||||||||||||
మొత్తం 60 స్థానాలన్నింటికీ 31 seats needed for a majority | ||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Registered | 18,96,378 | |||||||||||||||||||||
Turnout | 60.83% | |||||||||||||||||||||
| ||||||||||||||||||||||
|
ఫలితాలు
మార్చుPolitical party | Flag | Seats Contested |
Won | Net change in seats |
% of Seats |
Votes | Vote % | Change in vote % | |
---|---|---|---|---|---|---|---|---|---|
Indian National Congress | 60 | 37 | 9 | 61.67 | 6,96,979 | 43.27 | 14.61 | ||
Shiromani Akali Dal (Mann Group) | 33 | 10 | New | 16.67 | 3,34,423 | 20.76 | New | ||
Shiromani Akali Dal (Raman Group) | 22 | 2 | New | 3.33 | 1,19,301 | 7.41 | New | ||
Communist Party of India | 10 | 4 | 2 | 6.67 | 97,690 | 6.06 | 1.29 | ||
మూస:Party name with colour | 139 | 7 | 1 | 11.67 | 3,42,787 | 21.28 | N/A | ||
Total seats | 60 ( 0) | Voters | 26,48,175 | Turnout | 16,10,909 (60.83%) |
నియోజకవర్గం | రిజర్వేషను | విజేత | పార్టీ | |
---|---|---|---|---|
నలగర్హ్ | సురీందర్ సింగ్ | Indian National Congress | ||
కందఘాట్ | రోషన్ లాల్ | Indian National Congress | ||
జియాన్ చంద్ | Indian National Congress | |||
బానూరు | హర్‌చంద్ సింగ్ | Indian National Congress | ||
కిర్పాల్ సింగ్ | Indian National Congress | |||
రాజపురా | ప్రేమ్ సింగ్ | Indian National Congress | ||
బస్సీ | అచ్రా సింగ్ | Indian National Congress | ||
సిర్హింద్ | బల్వంత్ సింగ్ | Indian National Congress | ||
పాటియాలా సిటీ | మన్మోహన్ కౌర్ | Shiromani Akali Dal | ||
పాటియాలా సదర్ | రఘబీర్ సింగ్ | Indian National Congress | ||
సమాన | ప్రీతమ్ సింగ్ | Independent | ||
సురీందర్ నాథ్ | Independent | |||
ఆమ్లోహ్ | జియాన్ సింగ్ | Independent | ||
మిహన్ సింగ్ | Independent | |||
భడ్సన్ | అమ్రిక్ సింగ్ | Shiromani Akali Dal | ||
నభా | శివ్ దేవ్ సింగ్ | Indian National Congress | ||
భవానీగారు | జాంగీర్ సింగ్ | Shiromani Akali Dal | ||
సంగ్రూర్ | దేవిందర్ సింగ్ | Indian National Congress | ||
ధనౌలా | హర్దిత్ సింగ్ | Communist Party of India | ||
సునం | మహేశిందర్ సింగ్ | Indian National Congress | ||
లెహ్రా | ప్రీతమ్ సింగ్ గుజ్రాన్ | Shiromani Akali Dal | ||
ప్రీతమ్ సింగ్ సాహోకే | Shiromani Akali Dal | |||
నర్వానా | అల్బెల్ సింగ్ | Independent | ||
ఫకీరియా | Indian National Congress | |||
కలయత్ | బ్రిష్ భాన్ | Indian National Congress | ||
జింద్ | దాల్ సింగ్ | Indian National Congress | ||
సఫిడాన్ | కాళీ రామ్ | Indian National Congress | ||
జులానా | ఘాసి రామ్ | Independent | ||
దాద్రీ | అమీర్ సింగ్ | Indian National Congress | ||
రామ్ చంద్ | Indian National Congress | |||
బధ్రా | చంద్రావతి | Indian National Congress | ||
మొహిందర్‌గర్ | మంగళ్ సింగ్ | Indian National Congress | ||
కనీనా | లాల్ సింగ్ | Indian National Congress | ||
అటేలి | మనోహర్ శామ్ అలియాస్ శామ్ మనోహర్ | Indian National Congress | ||
నార్నాల్ | రామసరణ్ చంద్ మితల్ | Indian National Congress | ||
నంగల్ చౌదరి | నిహాల్ సింగ్ | Indian National Congress | ||
భోలాత్ | హర్నామ్ సింగ్ | Shiromani Akali Dal | ||
కపుర్తల | ఠాకూర్ సింగ్ | Indian National Congress | ||
ఫగ్వారా | హన్స్ రాజ్ | Indian National Congress | ||
సాధు రామ్ | Indian National Congress | |||
సుల్తాన్‌పూర్ | ఆత్మ సింగ్ | Shiromani Akali Dal | ||
ఫరీద్కోట్ | హరీందర్ సింగ్ | Independent | ||
కోట్ కాపుర | SC | కన్వర్ మంజితీందర్ సింగ్ | Indian National Congress | |
జైతు | హీరా సింగ్ | Indian National Congress | ||
నెహియాన్‌వాలా రామన్ | చేత్ సింగ్ | Indian National Congress | ||
ఫరీద్‌కోట్‌కు చెందిన కర్తార్ సింగ్ | Shiromani Akali Dal | |||
భటిండా | హర్చరణ్ సింగ్ | Indian National Congress | ||
మౌర్ | షంషేర్ సింగ్ | Indian National Congress | ||
మాన్సా | SC | జాంగీర్ సింగ్ | Communist Party of India | |
సర్దుల్‌గర్ | ప్రీతమ్ సింగ్ | Shiromani Akali Dal | ||
బుధ్లాడ | ధరమ్ సింగ్ | Communist Party of India | ||
నరోతమ్ సింగ్ | Shiromani Akali Dal | |||
ధురి | లెహ్నా సింగ్ | Indian National Congress | ||
పర్దుమాన్ సింగ్ | Indian National Congress | |||
మలేర్కోట్ల | మొహమ్మద్ ఇఫ్త్కర్ అలీ ఖాన్ | Indian National Congress | ||
అహ్మద్‌గర్ | చందా సింగ్ | Indian National Congress | ||
షేర్పూర్ | గుర్బక్షిష్ సింగ్ | Indian National Congress | ||
బర్నాలా | కర్తార్ సింగ్ | Shiromani Akali Dal | ||
ఫుల్ | ధన్నా సింగ్ | Shiromani Akali Dal | ||
అర్జన్ సింగ్ | Communist Party of India |
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ విలీనం
మార్చు1956 నవంబరు 1 న , రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం, 1956 ప్రకారం పాటియాలా, ఈస్ట్ పంజాబ్ స్టేట్స్ యూనియన్‌ను పంజాబ్ రాష్ట్రంలో విలీనం చేసారు.[2]
ఇది కూడ చూడు
మార్చు- ↑ "Statistical Report on General Election, 1954 : To the Legislative Assembly of Patiala & East Punjab States Union" (PDF). Election Commission of India. Retrieved 2014-10-14.
- ↑ "Reorganisation of States, 1955" (PDF). The Economic Weekly. 15 October 1955. Retrieved 25 July 2015.
- పాటియాలా తూర్పు పంజాబ్ స్టేట్స్ యూనియన్ శాసనసభ
- భారతదేశంలో 1954 ఎన్నికలు
- 1952 పాటియాలా, ఈస్ట్ పంజాబ్ స్టేట్స్ యూనియన్ శాసనసభ ఎన్నికలు
- 1952 పంజాబ్ శాసనసభ ఎన్నికలు
- 1957 పంజాబ్ శాసనసభ ఎన్నికలు