1972 నంది పురస్కారాలు

నంది పురస్కారాలు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రకటిస్తుంది. ఈ పురస్కారాలు 1964 సం.లో మొట్టమొదటిసారిగా ప్రకటించింది.

1972 నంది పురస్కార విజేతల జాబితా[1] మార్చు

వర్గం విజేత సినిమా
ఉత్తమ చిత్రం కె.విశ్వనాథ్ కాలం మారింది (1972 సినిమా)
రెండవ ఉత్తమ చలన చిత్రం దాసరి నారాయణరావు తాతా మనవడు
మూడవ ఉత్తమ చలన చిత్రం వీరమాచనేని మధుసూదనరావు ప్రజా నాయకుడు

మూలాలు మార్చు

  1. "Nandi Award winners 1964-2008" (PDF). Government of Andhra Pradesh. Retrieved 14 July 2021.