1972 వ సంవత్సరానికి గాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తృతీయ ఉత్తమ చిత్రంగా ఎంపిక చేసి కాంస్య నంది అవార్డు ప్రకటించింది.

ప్రజా నాయకుడు
(1972 తెలుగు సినిమా)

సినిమాపోస్టర్
దర్శకత్వం వి.మధుసూదనరావు
తారాగణం కృష్ణ,
జానకి
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ పద్మశ్రీ పిక్చర్స్
భాష తెలుగు
ప్రజానాయకుడు సినిమా పోస్టరు

నాగభూషణం, కాంతారావు, మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, సాక్షి రంగారావు, రాజబాబు , పొట్టి ప్రసాద్, గోకిన రామారావు, కృష్ణ, జగ్గయ్య, చంద్ర మోహన్, కాకరాల, షావుకారు జానకి, రమాప్రభ, నిర్మల,