1972 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు

1972 మార్చిలో మహారాష్ట్ర నాల్గవ శాసనసభ కొరకు 1972 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరిగాయి. మొత్తం 270 స్థానాల్లో పోటీ జరిగింది.[1]భారత జాతీయ కాంగ్రెస్ మెజారిటీ స్థానాలను గెలుచుకుంది. ముఖ్యమంత్రి వసంతరావు నాయక్ మళ్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు. శాసనసభ స్పీకర్‌గా ఎస్‌కే వాంఖడే, డిప్యూటీ స్పీకర్‌గా రామకృష్ణ వ్యంకటేష్‌ ఎన్నికయ్యారు. దినకర్ బాలు పాటిల్ ప్రతిపక్ష నేత అయ్యాడు.[2]

1972 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు

← 1967 1972 మార్చి 5 1978 →

మొత్తం 270 స్థానాలన్నింటికీ
136 seats needed for a majority
Turnout60.63% (Decrease4.21%)
  Majority party Minority party
 
Party భారత జాతీయ కాంగ్రెస్ పెసెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ
Last election 203 స్థానాలు, 47.03% 19 స్థానాలు, 7.80%
Seats won 222 7
Seat change Increase 19 Decrease 12
Popular vote 8,535,832 856,986
Percentage 56.36% 5.66%
Swing Increase 9.33% Decrease 2.14%

ముఖ్యమంత్రి before election

వసంత్‌రావ్ నాయిక్
భారత జాతీయ కాంగ్రెస్

Elected ముఖ్యమంత్రి

వసంత్‌రావ్ నాయిక్
భారత జాతీయ కాంగ్రెస్

ఫలితాలు

మార్చు

పార్టీ వారీగా

మార్చు
e • d {{{2}}}
 
Political Party
No. of candidates
No. of elected
Seat change
Number of Votes
% of Votes
Change in
vote %
Indian National Congress
222 / 270
271 222   19 8,535,832 56.36%   9.33%
Peasants and Workers Party of India
7 / 270
58 7   12 856,986 5.66%   2.14%
Bharatiya Jana Sangh
5 / 270
122 5   1 947,266 6.25%   1.92%
Samyukta Socialist Party/Socialist Party
3 / 270
52 3   1 693,797 4.58%   0.03%
Republican Party of India
2 / 270
118 2   3 570,533 3.77%   2.89%
Communist Party of India
2 / 270
44 2   8 412,857 2.73%   2.14%
All India Forward Bloc
2 / 270
26 2   2 363,547 2.40%   2.40% (New Party)
Shiv Sena
1 / 270
26 1   1 279,210 1.84%   1.84% (New Party)
Communist Party of India (Marxist)
1 / 270
20 1   117,134 0.77%   0.31%
Bharatiya Kranti Dal
1 / 270
2 1   1 31,508 0.21%   0.21% (New Party)
Indian Union Muslim League
1 / 270
1 1   1 27,138 0.18%   0.18% (New Party)
Republican Party of India (Khobragade) 56 0 (New Party) 202,935 1.34%   1.34% (New Party)
Indian National Congress (Organisation) 49 0 (Split in INC) 162,433 1.07% (Split in INC)
Swatantra Party 5 0   14,269 0.09%   1.03%
Independents
23 / 270
343 23   7 1,920,667 12.68%   1.89%
Total 1196 270   15,146,171 60.63%   4.21%

ప్రాంతాల వారీగా ఫలితాలు

మార్చు
ప్రాంతం మొత్తం సీట్లు భారత జాతీయ కాంగ్రెస్ పెసెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా భారతీయ జనసంఘ్
పశ్చిమ మహారాష్ట్ర 70 70 - -
విదర్భ 62 60 1 1
మరాఠ్వాడా 46 31 3 3
థానే+కొంకణ్ 39 37 1 -
ముంబై 36 14 - -
ఉత్తర మహారాష్ట్ర 35 14 2 1
మొత్తం [3] 288 222 7 5

మూలాలు

మార్చు
  1. "Key Highlights of General Election, 1972 to the Legislative Assembly of Maharashtra" (PDF). Election Commission of India.
  2. "Maharashtra Legislature, Mumbai" (PDF). www.legislativebodiesinindia.nic.in. National Informatics Centre. Archived from the original (PDF) on 3 March 2016. Retrieved 27 February 2014.
  3. "Spoils of five-point duel". Archived from the original on 20 October 2014. Retrieved 26 September 2017.