మహారాష్ట్ర ముఖ్యమంత్రుల జాబితా

(మహారాష్ట్ర ముఖ్యమంత్రులు నుండి దారిమార్పు చెందింది)


# పేరు పదవీకాలం మొదలు పదవీకాలం ముగింపు పార్టీ
1 యశ్వంత్ రావ్ చవాన్ మే 1 1960 నవంబర్ 19 1962 కాంగ్రెస్
2 మరోత్‌రావ్ కన్నంవార్ నవంబర్ 20 1962 నవంబర్ 24 1963
3 వసంత్‌రావ్ నాయిక్ డిసెంబర్ 5 1963 ఫిబ్రవరి 20 1975 కాంగ్రెసు
4 శంకర్రావ్ చవాన్ ఫిబ్రవరి 21 1975 మే 17 1977 కాంగ్రెసు
5 వసంత్ దాదా పాటిల్ మే 17 1977 జూలై 18 1978 కాంగ్రెసు
6 శరద్ పవార్ జూలై 18 1978 ఫిబ్రవరి 17 1980 కాంగ్రెసు (ఎస్)
7 అబ్దుల్ రెహమాన్ జూన్ 9 1980 జనవరి 12 1982 కాంగ్రెసు
8 బాబాసాహెబ్ భోసలే జనవరి 21 1982 ఫిబ్రవరి 1 1983 కాంగ్రెసు
9 వసంత్‌దాదా పాటిల్ ఫిబ్రవరి 2 1983 జూన్ 1 1985 కాంగ్రెసు
10 శివాజీరావ్ నీలంగేకర్ పాటిల్ జూన్ 3 1985 మార్చి 6 1986 కాంగ్రెసు
11 శంకర్రావ్ చవాన్ మార్చి 12 1986 జూన్ 26 1988 కాంగ్రెసు
12 శరద్ పవార్ జూన్ 26 1988 జూన్ 25 1991 కాంగ్రెసు
13 సుధాకర్‌రావ్ నాయిక్ జూన్ 25 1991 ఫిబ్రవరి 22 1993 కాంగ్రెసు
14 శరద్ పవార్ మార్చి 6 1993 మార్చి 14 1995 కాంగ్రెసు
15 మనోహర్ జోషి మార్చి 14 1995 జనవరి 31 1999 శివసేన
16 నారాయణ్ రాణె ఫిబ్రవరి 1 1999 అక్టోబర్ 17 1999 శివసేన
17 విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ అక్టోబర్ 18 1999 జనవరి 16 2003 కాంగ్రెసు
18 సుశీల్ కుమార్ షిండే జనవరి 18 2003 అక్టోబర్ 30 2004 కాంగ్రెసు
19 విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ నవంబర్ 1 2004 2008 డిసెంబర్ 8 కాంగ్రెసు
20 అశోక్ చవాన్ 2008 డిసెంబర్ 8 2010 నవంబర్ 10 కాంగ్రెసు
21 పృథ్వీరాజ్ చవాన్ 2010 నవంబర్ 11 2014 సెప్టెంబరు 28 కాంగ్రెసు

మూలాలు

మార్చు

వెలుపలి లంకెలు

మార్చు