1980 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు

1980 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు 1980 జూలైలో జరిగాయి. మొత్తం 288 స్థానాలకూ పోటీ జరిగింది. [1]

1980 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు

← 1978 1980 మే 28, 31 1985 →

మొత్తం 288 స్థానాలన్నింటికీ
మెజారిటీ కోసం 144 సీట్లు అవసరం
వోటింగు53.30% (Decrease14.29%)
  Majority party Minority party
 
Leader ఎ.ఆర్. అంతూలే శరద్ పవార్
Party INC(I) భారత జాతీయ కాంగ్రెస్ (అర్స్)
Last election 62 స్థానాలు New Party
Seats won 186 47
Seat change Increase124 Increase47
Popular vote 7,809,533 3,596,582
Percentage 44.50% 20.49%
Swing Increase26.16% కొత్త పార్టీ

ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి

రాష్ట్రపతి పాలన

Elected ముఖ్యమంత్రి

అబ్దుల్ రహమాన్ అంతూలే
భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర)

ఫలితాలు మార్చు

భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర) మెజారిటీ సీట్లు గెలుచుకుంది. అబ్దుల్ రహమాన్ అంతూలే ముఖ్యమంత్రి అయ్యాడు. శరద్ శంకర్ డిఘే స్పీకరుగా, శరద్ పవార్ ప్రతిపక్ష నాయకుడు అయ్యారు. [2]

e • d {{{2}}}
 
Political Party Candidates Seats won Seat +/- Votes Vote % Vote % +/-
Indian National Congress (Indira)
186 / 288
286 186   124 7,809,533 44.50%   26.16%
Indian National Congress (Urs)
47 / 288
192 47   22 (from INC seats) 3,596,582 20.49%   4.84% (from INC vote share)
Janata Party
17 / 288
111 17   82 1,511,042 8.61%   19.38%
Bharatiya Janata Party
14 / 288
145 14   14 1,645,734 9.38%   9.38% (New Party)
Peasants and Workers Party of India
9 / 288
41 9   4 726,338 4.14%   1.40%
Communist Party of India
2 / 288
17 2   1 230,570 1.31%   0.17%
Communist Party of India (Marxist)
2 / 288
10 2   7 162,651 0.93%   0.76%
Republican Party of India (Khobragade)
1 / 288
42 1   1 239,286 1.36%   0.05%
Republican Party of India 36 0   2 132,798 0.76%   0.30%
All India Forward Bloc 1 0  3 5,598 0.03%  0.79%
Independents
10 / 288
612 10   18 1,409,177 8.03%   6.03%
Total 1537 288   17,548,655 53.30%   14.29%

మూలాలు మార్చు

  1. "Maharashtra Assembly Election Results in 1980". elections.in. Retrieved October 13, 2022.
  2. "1980 Vidhan Sabha / Assembly election results Maharashtra". Retrieved October 13, 2022.