1992 నంది పురస్కారాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం అందించే నంది అవార్డులు. 1964లో తొలిసారిగా ప్రదానం చేశారు.

1992 నంది అవార్డుల విజేతల జాబితా[1] మార్చు

వర్గం విజేత చిత్రం
ఉత్తమ చలనచిత్రం ఏ చిత్రానికి అవార్డు ఇవ్వబడలేదు
రెండవ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ క్రాంతి కుమార్ రాజేశ్వరి కల్యాణం
మూడవ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ కె. విశ్వనాథ్ ఆపద్బాంధవుడు

మూలాలు మార్చు

  1. "Nandi Award winners 1964-2008" (PDF). Government of Andhra Pradesh. Retrieved 14 July 2021.