1996 నంది పురస్కారాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం అందించే నంది అవార్డులు. 1964లో తొలిసారిగా ప్రదానం చేశారు.

1996 నంది అవార్డుల విజేతల జాబితా[1] మార్చు

వర్గం విజేత చిత్రం
ఉత్తమ చలనచిత్రం ముత్యాల సుబ్బయ్య పవిత్ర బంధం
రెండవ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ గంగరాజు గుణ్ణం లిటిల్ సోల్జర్స్
మూడవ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ సి. ఉమామహేశ్వరరావు శ్రీకారం

సూచనలు మార్చు

  1. "Nandi Award winners 1964-2008" (PDF). Government of Andhra Pradesh. Retrieved 14 July 2021.