శ్రీకారం
సి. ఉమామహేశ్వరరావు దర్శకత్వంలో 1996లో విడుదలైన తెలుగు చలనచిత్రం.
శ్రీకారం 1996, ఏప్రిల్ 19న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ చాముండి చిత్ర పతాకంపై గవర పార్థసారధి నిర్మాణ సారథ్యంలో సి. ఉమామహేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జగపతిబాబు,హీరా, మేఘన ప్రధాన పాత్రల్లో నటించగా, ఇళయరాజా సంగీతం అందించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందింది.[1][2][3] ఈ చిత్రంలోని మనసు కాస్తా కలతపడితే (పాట) రచనకు సిరివెన్నెల సీతారామశాస్త్రి కి రాష్ట్రస్థాయిలో ఉత్తమ గీత రచయితగా నంది బహుమతి వచ్చింది.[4]
శ్రీకారం | |
---|---|
దర్శకత్వం | సి. ఉమామహేశ్వరరావు |
స్క్రీన్ ప్లే | సి. ఉమామహేశ్వరరావు |
కథ | సి. ఉమామహేశ్వరరావు |
నిర్మాత | గవర పార్థసారధి |
తారాగణం | జగపతిబాబు హీరా మేఘన |
ఛాయాగ్రహణం | కె. శంకర్ |
కూర్పు | కె. రవీంద్ర బాబు |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | శ్రీ చాముండి చిత్ర |
విడుదల తేదీ | 19 ఏప్రిల్ 1996 |
సినిమా నిడివి | 135 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చు- జగపతిబాబు (శివ)
- హీరా (గీతా)
- మేఘన (వసంత)
- ఆనంద్ (చంద్రం)
- కైకాల సత్యనారాయణ (సంతానమూర్తి)
- నూతన్ ప్రసాద్ (అడ్వకేట్ ప్రసాద్)
- బెనర్జీ
- వేణుమాధవ్
- గుండు హనుమంతరావు (మాస్టార్జీ)
- అనంత్
- గౌతంరాజు
- జాకీ
- రాంజగన్
- చిట్టి
- కె.ఎల్. ప్రసాద్
- జ్వాలాముఖి
- అయేషా జలీల్ (జానకి)
- అమృత (సరస్వతి)
- స్వాతి
- రత్నమాల
- మధుబాల
- శోభారాణి
- తెనాలి శకుంతల
- బేబి శ్రేష్ట
సాంకేతికవర్గం
మార్చు- కళ: సాయి కుమార్
- నృత్యాలు: శ్రీవివాస్, సలీం, సుచిత్రా
- స్టిల్స్: విజయ్ కుమార్
- పోరాటాలు: హార్స్ మెన్ బాబు
- సంభాషణలు: కె.ఎల్ ప్రసాద్
- సంగీతం: ఇళయరాజా
- కూర్పు: కె. రవీంద్ర బాబు
- ఛాయాగ్రహణం: కె. శంకర్
- నిర్మాత: గవర పార్థసారధి
- కథ, చిత్రానువాదం, దర్శకుడు: సి. ఉమామహేశ్వరరావు
- నిర్మాణ సంస్థ: శ్రీ చాముండి చిత్ర
పాటలు
మార్చుశ్రీకారం | |
---|---|
సినిమా by | |
Released | 1996 |
Genre | పాటలు |
Length | 30:50 |
Label | ఎంజి మెగా సౌండ్ |
Producer | ఇళయరాజా |
ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించాడు. ఎంజి మెగా సౌండ్ ఆడియో కంపెనీ ద్వారా పాటలు విడుదలయ్యాయి.
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "మల్లె పూవుల పానుపులో (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | కె. ఎస్. చిత్ర | 4:41 |
2. | "మనసు కాస్త (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | కె. జె. ఏసుదాసు | 4:31 |
3. | "కుసుమనే కోపం (రచన: జాలాది రాజారావు)" | జాలాది రాజారావు | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర | 5:24 |
4. | "నిత్యం రగులుతున్న (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | కె. జె. ఏసుదాసు | 4:42 |
5. | "మగవాడిని నేను (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | మనో | 5:36 |
6. | "గుప్పు గుప్పులాడే (రచన: జాలాది రాజారావు)" | జాలాది రాజారావు | మనో, ప్రీతి, దేవి | 4:48 |
7. | "శ్రీకారం (రచన: జాలాది రాజారావు)" | జాలాది రాజారావు | కోరస్ | 1:08 |
మొత్తం నిడివి: | 30:50 |
మూలాలు
మార్చు- ↑ "Heading". IMDb.
- ↑ "Heading-2". Spice Onion.
- ↑ "Heading-3". gomolo. Archived from the original on 2018-10-23. Retrieved 2020-08-27.
- ↑ సాక్షి, ఫ్యామిలీ (11 January 2014). "మనసు కాస్త కలతపడితే... మందు ఇమ్మని మరణాన్ని అడగకు!". Archived from the original on 22 December 2020. Retrieved 22 December 2020.