2002 భారత రాష్ట్రపతి ఎన్నికలు
2002 భారత రాష్ట్రపతి ఎన్నికలు 2002 జులై 15న భారత రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు జరిగాయి. 2002 జూలై 18న ఫలితాలు ప్రకటించబడ్డాయి. ఏపీజే అబ్దుల్ కలాం తన సమీప ప్రత్యర్థి లక్ష్మీ సహగల్‌ను ఓడించి 11వ రాష్ట్రపతి అయ్యారు.[1]
| ||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||
|
అభ్యర్థులు
మార్చుఅధికారిక అభ్యర్థులు
మార్చుఈ రాష్ట్రపతి ఎన్నికల్లో ఇద్దరు ప్రధాన అభ్యర్థులైన ఏపీజే అబ్దుల్ కలాం, లక్ష్మీ సహగల్ మధ్య పోరు జరిగింది.[1] అబ్దుల్ కలాం కు అధికార భారతీయ జనతా పార్టీ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ మద్దతు ఇచ్చాయి. ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం, తెలుగుదేశం పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్రపతి ఎన్నికల్లో అబ్దుల్ కలాం క మద్దతు ఇచ్చాయి. [2] ప్రధాన ప్రతిపక్ష పార్టీ భారత జాతీయ కాంగ్రెస్, నామినేషన్ వేసిన రెండు రోజుల తర్వాత, అబ్దుల్ కలాంకు మద్దతు ప్రకటించింది. [3]
లెఫ్ట్ ఫ్రంట్ కలాం అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించింది చివరికి స్వాతంత్ర్య సమరయోధురాలు ఇండియన్ నేషనల్ ఆర్మీ రాణి ఆఫ్ ఝాన్సీ రెజిమెంట్ కమాండర్ లక్ష్మీ సహగల్‌ను తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. [4]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "A P J Abdul Kalam elected 11th President of India". Rediff.com. July 18, 2002. Retrieved May 28, 2016.
- ↑ "NDA's smart missile: President Kalam". The Economic Times. June 11, 2002. Archived from the original on 2013-11-25. Retrieved May 28, 2016.
- ↑ "Congress for Kalam, Left still for contest". The Hindu. June 14, 2002. Archived from the original on September 22, 2002. Retrieved May 28, 2016.
- ↑ "Left parties to field Lakshmi Sahgal". The Hindu. June 15, 2002. Archived from the original on November 23, 2016. Retrieved May 28, 2016.