2022 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్
2022 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ ఎనిమిదవ పురుషుల టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్. ఈ టీ20 ప్రపంచకప్ అక్టోబర్ 16 నుండి నవంబర్ 13 వరకు ఆస్ట్రేలియాలో జరిగింది. టీ20 ప్రపంచకప్-2022 అక్టోబర్ 16న మొదటి మ్యాచ్, నవంబర్ 13న మెల్‌బోర్న్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరిగింది. టీ20 ప్రపంచకప్ షెడ్యూల్‌ను ఐసీసీ 21 జనవరి 2022న విడుదల చేసింది.[1] టీ20 ప్రపంచకప్-2022లో మొత్తం 16 జట్లతో 45 మ్యాచ్‌లు జరగనున్న ఈ మ్యాచ్‌లను ఆడిలైడ్, బ్రిస్బేన్, గీలాండ్, హోబర్ట్, మెల్‌బోర్న్, పెర్త్, సిడ్నీ వేదికల్లో నిర్వహించారు.[2][3]
2022 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ | |
---|---|
తేదీలు | 16 అక్టోబర్ – 13 నవంబర్ 2022 |
నిర్వాహకులు | ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ |
క్రికెట్ రకం | టీ20 ఇంటర్నేషనల్ |
టోర్నమెంటు ఫార్మాట్లు | గ్రూప్ స్టేజి & నాకౌట్ |
ఆతిథ్యం ఇచ్చేవారు | Australia (ఆస్ట్రేలియా) |
పాల్గొన్నవారు | 16 జట్లు |
ఆడిన మ్యాచ్‌లు | 45 మ్యాచులు |
← 2021 2024 → |
జట్ల వివరాలు
మార్చు- గ్రూప్ ఏ క్వాలిఫయర్స్ జట్లు : శ్రీలంక, నమీబియా, క్వాలిఫయర్ 2, క్వాలిఫయర్ 3
- గ్రూప్ బీ క్వాలిఫయర్స్ జట్లు : స్కాట్లాండ్, వెస్టిండీస్, క్వాలిఫయర్ 1 , క్వాలిఫయర్ 4
- గ్రూప్ 1: ఆఫ్ఘనిస్థాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, గ్రూప్ ఏ విజేత, గ్రూప్ బీ రన్నర్
- గ్రూప్ 2: భారత్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, గ్రూప్ బీ విజేత , గ్రూప్ ఏ రన్నర్
మ్యాచ్ వేదికలు
మార్చుటీ20 ప్రపంచకప్-2022 లో మెల్‌బోర్న్, హోబర్ట్, పెర్త్, బ్రిస్బేన్, అడిలైడ్, సిడ్నీ, గీలాంగ్ నగరాల్లో మ్యాచ్‌లు జరుగుతాయి.[4]
మొదటి రౌండ్ మ్యాచ్ వివరాలు
మార్చుటీ20 ప్రపంచ కప్-2022 అక్టోబర్ 16 నుంచి నవంబరు 13 వరకు నిర్వహించనున్నారు. మొత్తం 45 మ్యాచ్‌లు ఉంటాయి.[5]
గ్రూప్ A
మార్చుగ్రూప్ B
మార్చుసూపర్ 12
మార్చుగ్రూప్ 1
మార్చుగ్రూప్ 2
మార్చునాక్ అవుట్ స్టేజి
మార్చుసెమి -ఫైనల్స్ | ఫైనల్ | |||||||
న్యూజీలాండ్ | 152/4 (20 ఓవర్లు) | |||||||
పాకిస్తాన్ | 153/3 (19.1 ఓవర్లు) | |||||||
పాకిస్తాన్ | ||||||||
ఇంగ్లాండు | ||||||||
భారతదేశం | 168/6 (20 ఓవర్లు) | |||||||
ఇంగ్లాండు | 170/0 (16 ఓవర్లు) |
సెమి-ఫైనల్స్
మార్చుv
|
||
డారైల్ మిచెల్ 53 నాటౌట్* (35)
షహీన్ ఆఫ్రిది 2/24 (4 ఓవర్లు) |
మహ్మద్ రిజ్వాన్ 57 (43)
ట్రెంట్ బౌల్ట్ 2/33 (4 ఓవర్లు ) |
- న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది
- పాకిస్తాన్ 2007, 2009 తరువాత మూడోసారి ఫైనల్ కు క్వాలిఫై అయ్యింది[8]
భారత్
168/6 (20 ఓవర్లు) |
v
|
ఇంగ్లాండు
170/0 (16 ఓవర్లు) |
హార్దిక్ పాండ్య 63 (33)
క్రిస్ జోర్డాన్ 3/43 (4 ఓవర్లు) |
అలెక్స్ హేల్స్ 86 నాటౌట్* (47)
|
- ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది
- విరాట్ కోహ్లి టీ20 క్రికెట్ చరిత్రలో 4 వేల పరుగుల చేసిన తొలి క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు.[9]
- జోస్ బట్లర్-అలెక్స్ హేల్స్ టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే 170 పరుగుల అత్యధిక భాగస్వామ్యం[10]
ఫైనల్
మార్చుపాకిస్థాన్
137/8 (20 ఓవర్లు) |
v
|
ఇంగ్లాండు
138/5 (19 overs) |
షాన్ మసూద్ 38 (28)
సామ్ కర్రాన్ 3/12 (4 ఓవర్లు) |
బెన్ స్టోక్స్ 52 నాటౌట్* (49)
హారిస్ రౌఫ్ 2/23 (4 ఓవర్లు) |
ప్రైజ్ మనీ
మార్చు- విజేత ఇంగ్లండ్‌కు - 13.84 కోట్ల రూపాయలు (భారత కరెన్సీ ప్రకారం)[14]
- రన్నరప్ పాకిస్తాన్ జట్టుకు 7.4 కోట్ల రూపాయలు (భారత కరెన్సీ ప్రకారం)
మూలాలు
మార్చు- ↑ Eenadu (21 January 2022). "టీ20 ప్రపంచకప్ 2022 షెడ్యూల్ విడుదల". Archived from the original on 21 జనవరి 2022. Retrieved 21 January 2022.
- ↑ 10TV (16 November 2021). "2022 టీ20 వరల్డ్‌కప్.. ఏడు వేదికలు ప్రకటించిన ఆసీస్" (in telugu). Archived from the original on 21 జనవరి 2022. Retrieved 21 January 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Eenadu (1 October 2022). "విజేతకు రూ.13 కోట్లు". Archived from the original on 1 October 2022. Retrieved 1 October 2022.
- ↑ Eenadu (16 November 2021). "2022 టీ20 ప్రపంచకప్ టోర్నీకి వేదికల ఖరారు". Archived from the original on 21 జనవరి 2022. Retrieved 21 January 2022.
- ↑ BBC News తెలుగు (21 January 2022). "టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల, భారత్ మొదటి మ్యాచ్ పాకిస్తాన్‌తో". Archived from the original on 21 జనవరి 2022. Retrieved 21 January 2022.
- ↑ Andhra Jyothy (5 November 2022). "కివీస్‌దే తొలి అడుగు". Archived from the original on 10 November 2022. Retrieved 10 November 2022.
- ↑ "T20 World Cup: SF - New Zealand v Pakistan - Sydney Cricket Ground, Sydney".
- ↑ "Near-perfect Pakistan make light work of New Zealand to storm into final". ESPN Cricinfo. Retrieved 9 November 2022.
- ↑ Andhra Jyothy (10 November 2022). "టీ20 క్రికెట్‌లో ఆ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా కోహ్లీ". Archived from the original on 10 November 2022. Retrieved 10 November 2022.
- ↑ "టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక భాగస్వామ్యాలు ఇవే". 10 November 2022. Archived from the original on 10 November 2022. Retrieved 10 November 2022.
- ↑ Namasthe Telangana (14 November 2022). "ఇంగ్లండ్ టీ20 ప్రపంచకప్ కైవసం". Archived from the original on 14 November 2022. Retrieved 14 November 2022.
- ↑ Andhra Jyothy (13 November 2022). "'విశ్వవిజేత' ఇంగ్లండ్ .. ఫైనల్లో పాకిస్తాన్ చిత్తు." Archived from the original on 13 November 2022. Retrieved 13 November 2022.
- ↑ Namasthe Telangana (13 November 2022). "ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్". Archived from the original on 13 November 2022. Retrieved 13 November 2022.
- ↑ Andhra Jyothy (13 November 2022). "టీ20 వరల్డ్ కప్‌లో ఏ జట్టుకి ఎంత ప్రైజ్ మనీ దక్కిందో తెలుసా.. సెమీస్ ఆడిన ఇండియాకి కూడా." Archived from the original on 13 November 2022. Retrieved 13 November 2022.