2022 మణిపూర్ శాసనసభ ఎన్నికలు 60 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో ఫిబ్రవరి 28, మార్చి 5న పోలింగ్ జరిగాయి.[ 1] మొదటి దశలో 38 స్థానాలకు పోలింగ్ జరుగగా, మిగిలిన 22 స్థానాలకు రెండో దశలో మార్చి 3 ఓటింగ్ జరిగింది. ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెల్లడవుతాయి.[ 2]
2022 మణిపూర్ శాసనసభ ఎన్నికలు Turnout 90.28%
Majority party
Minority party
Third party
Leader
ఎన్. బీరెన్ సింగ్
యుమ్నం జోయ్‌కుమార్ సింగ్
హాంగ్‌ఖాన్‌పౌ తైతుల్
Party
బీజేపీ
నేషనల్ పీపుల్స్ పార్టీ
జనతాదళ్ (యునైటెడ్)
Alliance
-
-
Leader since
2017
2017
2022
Leader's seat
హీంగాంగ్
ఉరిపోక్ (ఓడిపోయాడు)
సింఘత్ (ఓడిపోయాడు)
Last election
36.28%, 21 seats
5.05%, 4 seats
Did not contest
Seats won
32
7
6
Seat change
11
3
New
Popular vote
702,632
321,224
200,100
Percentage
37.83%
17.29%
10.77%
Swing
2.73 pp
12.19 pp
New
Fourth party
Fifth party
Leader
ఓక్రమ్ ఇబోబి సింగ్
లోసి డిఖో
Party
భారత జాతీయ కాంగ్రెస్
నాగా పీపుల్స్ ఫ్రంట్
Alliance
MPSA
-
Leader since
2002
2017
Leader's seat
తౌబాల్
మావో
Last election
35.11%, 28 seats
7.17%, 4 seats
Seats won
5
5
Seat change
23
1
Popular vote
312,659
150,209
Percentage
16.83%
8.09%
Swing
18.57 pp
0.89 pp
2022 మణిపూర్ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ను 2022 జనవరి 8న కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది.[ 3] మణిపూర్ క్రైస్తవ మతస్థులు ఉండడంతో ఫిబ్రవరి 27 ఆదివారం కావడంతో ప్రార్థనలకు ఇది ఇబ్బందిగా ఉంటుందని పలు గిరిజన సంఘాలు తొలి దశ పోలింగ్ తేదీని మార్చాలని ఈసీని కోరగా పోలింగ్ తేదీలను ఈసీ సవరించింది.[ 4] [ 5]
సంఖ్య.
ప్రక్రియ
దశ
మొదటి దశ
రెండో దశ
1.
నామినేషన్ల నోటిఫికేషన్ విడుదల తేదీ
1 ఫిబ్రవరి 2022
4 ఫిబ్రవరి 2022
2.
నామినేషన్లకు ఆఖరి తేది
8 ఫిబ్రవరి 2022
11 ఫిబ్రవరి 2022
3.
నామినేషన్ల పరిశీలన
9 ఫిబ్రవరి 2022
14 ఫిబ్రవరి 2022
4.
నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి తేది
11 ఫిబ్రవరి 2022
16 ఫిబ్రవరి 2022
5.
పోలింగ్ తేదీ
28 ఫిబ్రవరి 2022
5 మార్చి 2022
6.
ఓట్ల లెక్కింపు
10 మార్చి 2022
మణిపూర్ అసెంబ్లీ తొలి దశ ఎన్నిక ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, బిష్ణుపూర్, చురచంద్‌పూర్, కాంగ్‌పోక్పి జిల్లాల్లోని 38 నియోజకవర్గాలకు పోలింగ్ జరగగా 15 మంది మహిళలు సహా మొత్తం 173 మంది అభ్యర్థులు పోటీ చేశారు.
మణిపూర్ ప్రోగ్రెసివ్ సెక్యూలర్ అలయన్స్
మార్చు
సంఖ్య
పార్టీ[ 7] [ 8]
జెండా
గుర్తు
నాయకుడు
ఫోటో
పోటీ చేసిన స్థానాలు
పురుష అభ్యర్థులు
మహిళా అభ్యర్థులు
1.
కాంగ్రెస్ పార్టీ
ఓక్రమ్ ఇబోబి సింగ్
53
50
3
2.
సి.పి.ఐ
ఎల్. సోతిన్ కుమార్
2
1
1
సంఖ్య
పార్టీ
జెండా
గుర్తు
నాయకుడు
ఫోటో
పోటీ చేసిన స్థానాలు
పురుష అభ్యర్థులు
మహిళా అభ్యర్థులు
1.
నాగా పీపుల్స్ ఫ్రంట్
లోసి దీక్షో
9
9
0
నేషనల్ పీపుల్స్ పార్టీ
మార్చు
సంఖ్య
పార్టీ
జెండా
గుర్తు
నాయకుడు
ఫోటో
పోటీ చేసిన స్థానాలు
పురుష అభ్యర్థులు
మహిళా అభ్యర్థులు
1.
నేషనల్ పీపుల్స్ పార్టీ
యుమ్నం జోయ్‌కుమార్ సింగ్
39
37
2
సంఖ్య
పార్టీ
జెండా
గుర్తు
నాయకుడు
ఫోటో
పోటీ చేసిన స్థానాలు
పురుష అభ్యర్థులు
మహిళా అభ్యర్థులు
1.
జనతా దళ్ (యునైటెడ్)
హాంగ్ఖంపుఁ తైతుల్
38
37
1
2.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
శరద్ పవార్
8
6
2
3.
శివసేన
ఉద్ధవ్ ఠాక్రే
9
9
0
4.
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా
రామ్‌దాస్ అథవాలే
9
9
0
నియోజకవర్గం
విజేత[ 9] [ 10]
ద్వితియ విజేత
మార్జిన్
#
పేరు
అభ్యర్థి
పార్టీ
ఓట్లు
%
అభ్యర్థి
పార్టీ
ఓట్లు
%
ఇంఫాల్ తూర్పు జిల్లా
1
ఖుండ్రక్‌పామ్
తోక్చోమ్ లోకేశ్వర్ సింగ్
కాంగ్రెస్
12211
49.02
తంజామ్ మొహేంద్రో సింగ్
బీజేపీ
11996
48.16
215
2
హీంగాంగ్
ఎన్. బీరెన్ సింగ్
బీజేపీ
24814
78.54
పంగిజం శరత్‌చంద్ర సింగ్
కాంగ్రెస్
6543
20.71
18271
3
ఖురాయ్
లీషాంగ్థెం సుసింద్రో మెయిటీ
బీజేపీ
11131
33.62
లైతోంజమ్ జయానంద సింగ్
నేషనల్ పీపుల్స్ పార్టీ
8767
26.86
2364
4
క్షేత్రిగావ్
షేక్ నూరుల్ హసన్
నేషనల్ పీపుల్స్ పార్టీ
13118
38.47
నహక్పం ఇంద్రజిత్ సింగ్
బీజేపీ
12376
36.29
742
5
తొంగ్జు
తొంగమ్ బిస్వజిత్ సింగ్
బీజేపీ
15338
51.98
సీరం నెకెన్ సింగ్
కాంగ్రెస్
8649
29.31
6689
6
కైరావ్
లౌరెంబమ్ రామేశ్వర్ మెటీ
బీజేపీ
17335
61.68
Md. నసీరుద్దీన్ ఖాన్
నేషనల్ పీపుల్స్ పార్టీ
9126
32.47
8209
7
ఆండ్రో
తౌనోజం శ్యాంకుమార్
బీజేపీ
16739
50.08
లౌరెంబమ్ సంజోయ్ సింగ్
నేషనల్ పీపుల్స్ పార్టీ
15282
45.72
1457
8
లామ్లాయ్
ఖోంగ్బంటాబం ఇబోమ్చా
బీజేపీ
10105
35.25
క్షేత్రమయుం బీరేన్ సింగ్
జేడీయూ
9984
34.83
121
ఇంఫాల్ పశ్చిమ జిల్లా
9
తంగ్‌మీబాంద్
ఖుముక్చం జోయ్కిషన్
జేడీయూ
13629
56.08
జ్యోతిన్ వాఖోమ్
బీజేపీ
9856
40.56
3773
10
ఉరిపోక్
ఖ్వైరక్పం రఘుమణి సింగ్
బీజేపీ
8335
36.17
యుమ్నం జోయ్‌కుమార్ సింగ్
నేషనల్ పీపుల్స్ పార్టీ
7426
32.23
909
11
సగోల్‌బండ్
రాజ్‌కుమార్ ఇమో సింగ్
బీజేపీ
11054
54.6
డాక్టర్ ఖ్వైరక్పామ్ లోకేన్ సింగ్
జేడీయూ
8398
41.48
2656
12
కీషామ్‌థాంగ్
సపం నిషికాంత్ సింగ్
స్వతంత్ర
8874
35
మహేశ్వర్ తౌనోజం
RPI(A)
8687
34.27
187
13
సింజమీ
యుమ్నం ఖేమ్‌చంద్ సింగ్
బీజేపీ
8709
45.8
ఓయినమ్ రోమెన్ సింగ్
జేడీయూ
6414
33.73
2295
ఇంఫాల్ తూర్పు జిల్లా
14
యైస్కుల్
తోక్చోమ్ సత్యబర్తా సింగ్
బీజేపీ
9724
40.25
హుయిడ్రోమ్ విక్రమ్జిత్ సింగ్
నేషనల్ పీపుల్స్ పార్టీ
9092
37.64
632
15
వాంగ్‌ఖీ
తంజామ్ అరుణ్‌కుమార్
జేడీయూ
11593
35.71
ఓక్రం హెన్రీ
బీజేపీ
10840
33.39
753
ఇంఫాల్ పశ్చిమ జిల్లా
16
సెక్మాయి (SC)
హేఖం డింగో సింగ్
బీజేపీ
10010
36.8
అయాంగ్‌బామ్ ఓకెన్ సింగ్
నేషనల్ పీపుల్స్ పార్టీ
6677
24.55
3333
17
లాంసాంగ్
సోరోఖంబమ్ రాజేన్
బీజేపీ
15185
47.8
పుఖ్రంబం సుమతీ దేవి
నేషనల్ పీపుల్స్ పార్టీ
14785
46.54
400
18
కొంతౌజం
సపమ్ రంజన్ సింగ్
బీజేపీ
13432
47.3
కొంతౌజం శరత్ సింగ్
నేషనల్ పీపుల్స్ పార్టీ
13038
45.91
394
19
పత్సోయ్
సపం కేబా
బీజేపీ
12186
34.98
అకోయిజం మీరాబాయి దేవి
కాంగ్రెస్
11499
33.01
687
20
లాంగ్తబల్
కరమ్ శ్యామ్
బీజేపీ
10815
41.17
ఓ. జాయ్ సింగ్
కాంగ్రెస్
8762
33.36
2053
21
నౌరియా పఖంగ్లక్పా
సొరైసం కేబీ దేవి
బీజేపీ
11058
33.55
సోయిబం సుభాశ్చంద్ర సింగ్
నేషనల్ పీపుల్స్ పార్టీ
10527
31.93
531
22
వాంగోయ్
ఖురైజం లోకేన్ సింగ్
నేషనల్ పీపుల్స్ పార్టీ
15606
55.29
ఓయినం లుఖోయ్ సింగ్
బీజేపీ
12340
43.72
3266
23
మయాంగ్ ఇంఫాల్
కొంగమ్ రాబింద్రో సింగ్
బీజేపీ
14642
47.73
డాక్టర్ ఖ రతన్‌కుమార్ సింగ్
కాంగ్రెస్
8513
27.75
6129
బిష్ణుపూర్ జిల్లా
24
నంబోల్
తౌనోజం బసంత సింగ్
బీజేపీ
16885
54.76
నమీరక్పం లోకేన్ సింగ్
కాంగ్రెస్
13825
44.84
3060
25
ఓయినం
ఇరెంగ్బామ్ నళినీ దేవి
నేషనల్ పీపుల్స్ పార్టీ
10808
40.57గా ఉంది
లైష్రామ్ రాధాకిషోర్ సింగ్
బీజేపీ
10366
38.91
442
26
బిష్ణుపూర్
గోవిందాస్ కొంతౌజం
బీజేపీ
13611
46.05
ఓయినం నబకిషోర్ సింగ్
జేడీయూ
12202
41.28
1409
27
మొయిరాంగ్
తొంగం శాంతి సింగ్
నేషనల్ పీపుల్స్ పార్టీ
14349
39.75
ఎం. పృథ్వీరాజ్ సింగ్
బీజేపీ
12118
33.57
2231
28
తంగా
టోంగ్‌బ్రామ్ రాబింద్రో సింగ్
బీజేపీ
13095
61.96
బిర్లా హవోబీజం
కాంగ్రెస్
7844
37.11
5251
29
కుంబి
ఎస్. ప్రేమచంద్ర సింగ్
బీజేపీ
8513
32.63
అహంతేమ్ షన్జోయ్ సింగ్
జేడీయూ
8141
31.21
372
తౌబాల్ జిల్లా
30
లిలాంగ్
ముహమ్మద్ అబ్దుల్ నాసిర్
జేడీయూ
16886
49.71
Y. అంటాస్ ఖాన్
బీజేపీ
16316
48.03
570
31
తౌబాల్
ఓక్రమ్ ఇబోబి సింగ్
కాంగ్రెస్
15085
51
లీతంతేమ్ బసంత సింగ్
బీజేపీ
12542
42.4
2543
32
వాంగ్‌ఖెం
కైషమ్ మేఘచంద్ర సింగ్
కాంగ్రెస్
8889
29.36
యుమ్నం నబచంద్ర సింగ్
బీజేపీ
7597
25.09
1292
33
హీరోక్
తోక్చోమ్ రాధేశ్యామ్ సింగ్
బీజేపీ
13589
42.8
మోయిరంగ్థెం ఒకెంద్రో
కాంగ్రెస్
13186
41.53
403
34
వాంగ్జింగ్ టెంథా
పవోనం బ్రోజెన్
బీజేపీ
15765
51.69
M. హేమంత సింగ్
కాంగ్రెస్
13852
45.42
1913
35
ఖంగాబోక్
సుర్జాకుమార్ ఓక్రం
కాంగ్రెస్
17435
49.76
ఖుండ్రక్పం మెన్జోర్ మాంగాంగ్
బీజేపీ
9632
27.49
7803
36
వాబ్‌గాయ్
ఉషమ్ దేబెన్ సింగ్
బీజేపీ
9138
31.13
Md. ఫజుర్ రహీమ్
కాంగ్రెస్
9088
30.96
50
37
కక్చింగ్
మాయంగ్లంబం రామేశ్వర్ సింగ్
నేషనల్ పీపుల్స్ పార్టీ
8546
31.49
యెంగ్‌ఖోమ్ సుర్‌చంద్ర సింగ్
బీజేపీ
7341
27.05
1205
38
హియాంగ్లాం
యుమ్నాం రాధేశ్యామ్
బీజేపీ
8613
32.8
డా. హుయిడ్రోమ్ జితేన్ సింగ్
కాంగ్రెస్
6584
25.07
2029
39
సుగ్ను
కంగుజం రంజిత్ సింగ్
కాంగ్రెస్
12673
50.63
ఎం. బినోద్ సింగ్
బీజేపీ
11657
46.57
1016
ఇంఫాల్ తూర్పు జిల్లా
40
జిరిబామ్
Md. అచబ్ ఉద్దీన్
జేడీయూ
12313
46.21
నమీరక్పం బుధచంద్ర సింగ్
బీజేపీ
11897
44.65
416
చందేల్ జిల్లా
41
చందేల్ (ఎస్టీ)
SS ఒలిష్
బీజేపీ
37066
78.06
లంఘు పాల్‌హ్రింగ్ అనల్
నాగా పీపుల్స్ ఫ్రంట్
9725
20.74
27341
42
తెంగ్నౌపాల్ (ఎస్టీ)
లెట్పావో హాకిప్
బీజేపీ
21597
55.38
D. కొరుంగ్తాంగ్
నాగా పీపుల్స్ ఫ్రంట్
14115
36.19
7482
ఉఖ్రుల్ జిల్లా
43
ఫుంగ్యార్ (ఎస్టీ)
లీష్యో కీషింగ్
నాగా పీపుల్స్ ఫ్రంట్
11642
37.75
అవుంగ్ హోపింగ్సన్
బీజేపీ
10863
35.23
779
44
ఉఖ్రుల్ (ఎస్టీ)
రామ్ ముయివా
నాగా పీపుల్స్ ఫ్రంట్
15503
38.69
ఆల్ఫ్రెడ్ కాన్-ంగమ్ ఆర్థర్
కాంగ్రెస్
14561
36.34
942
45
చింగై (ఎస్టీ)
ఖాశిం వశుమ్
నాగా పీపుల్స్ ఫ్రంట్
12837
31.39
నింగమ్ చమ్రాయ్
నేషనల్ పీపుల్స్ పార్టీ
10501
25.68
2336
సేనాపతి జిల్లా
46
సాయికుల్ (ఎస్టీ)
కిమ్నియో హాకిప్ హాంగ్షింగ్
కుకీ పీపుల్స్ అలయన్స్
6710
25.38
కెన్ రైఖాన్
స్వతంత్ర
5461
20.66
1249
47
కరోంగ్ (ఎస్టీ)
J. కుమో షా
స్వతంత్ర
16452
34.2
ఆర్. జోనాథన్ టావో
బీజేపీ
13566
28.2
2886
48
మావో (ఎస్టీ)
లోషి దిఖో
నాగా పీపుల్స్ ఫ్రంట్
29591
58.05
వోబా జోరామ్
స్వతంత్ర
21078
41.35
8513
49
తడుబి (ఎస్టీ)
N. కైసీ
నేషనల్ పీపుల్స్ పార్టీ
21289
47.7
ఫ్రాన్సిస్ న్గాజోక్పా
నాగా పీపుల్స్ ఫ్రంట్
20821
46.65
549
50
కాంగ్‌పోక్పి (ఎస్టీ)
నెమ్చా కిప్జెన్
బీజేపీ
14412
57.37
సోషిమ్ గురుంగ్
జేడీయూ
9016
35.89
5396
51
సైతు (ఎస్టీ)
హాఖోలెట్ కిప్జెన్
స్వతంత్ర
12546
31.52
Ngamthang Haokip
బీజేపీ
9762
24.71
2694
తమెంగ్లాంగ్ జిల్లా
52
తామీ (ఎస్టీ)
అవాంగ్‌బో న్యూమై
నాగా పీపుల్స్ ఫ్రంట్
19643
50.83
Z. న్యూమై
నేషనల్ పీపుల్స్ పార్టీ
17945
46.44
1698
53
తమెంగ్‌లాంగ్ (ఎస్టీ)
జంఘేమ్‌లుంగ్ పన్మీ
నేషనల్ పీపుల్స్ పార్టీ
10456
34.11
హురి గోల్మీ
బీజేపీ
9156
29.84
1309
54
నుంగ్బా (ఎస్టీ)
దీపూ గాంగ్మీ
బీజేపీ
14464
57.39
గైఖాంగం
కాంగ్రెస్
10678
42.37
3786
చురచంద్‌పూర్ జిల్లా
55
తిపైముఖ్ (ఎస్టీ)
న్గుర్సంగ్లూర్ సనేట్
జేడీయూ
6267
49.24
చాల్టన్ లియన్ అమో
బీజేపీ
5018
39.42
1249
56
థాన్లోన్ (ఎస్టీ)
వుంగ్జాగిన్ వాల్టే
బీజేపీ
4863
36.45
ఖంటాంగ్ టావోసింగ్
నేషనల్ పీపుల్స్ పార్టీ
4112
30.82
751
57
హెంగ్లెప్ (ఎస్టీ)
లెట్జామాంగ్ హాకిప్
బీజేపీ
13897
50.36
T. మంగా వైఫే
కాంగ్రెస్
6049
21.92
7848
58
చురచంద్‌పూర్ (ఎస్టీ)
LM ఖౌటే
జేడీయూ
19231
38.24
V. హాంగ్‌ఖాన్లియన్
బీజేపీ
17607
36.93
624
59
సాయికోట్ (ఎస్టీ)
పౌలియన్‌లాల్ హాకిప్
బీజేపీ
18457
35.1
ఖైపావో హాకిప్
నేషనల్ పీపుల్స్ పార్టీ
12586
23.93
5871
60
సింఘత్ (ఎస్టీ)
చిన్లుంతంగ్
కుకీ పీపుల్స్ అలయన్స్
12098
51.19
గిన్షువాన్‌హౌ జావో
బీజేపీ
10179
43.07
1919