2023 మిజోరం శాసనసభ ఎన్నికలు

మిజోరం రాష్ట్ర శాసనసభలోని మొత్తం 40 మంది శాసనసభ్యులను ఎన్నుకోవడానికి 2023 మిజోరం శాసనసభ ఎన్నికలు న‌వంబ‌ర్ 7న నిర్వహించారు. ఎన్నికల కౌటింగ్ డిసెంబర్ 3న జరుగుతుంది. దీంతో మిజోరం రాష్ట్రంలో నోటిఫికేషన్ తేదీ 13 అక్టోబర్ నుండి ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చింది.[1]

షెడ్యూల్ మార్చు

పోల్ ఈవెంట్ షెడ్యూల్ [2]
నోటిఫికేషన్ తేదీ 13 అక్టోబర్ 2023
నామినేషన్ దాఖలుకు చివరి తేదీ 20 అక్టోబర్ 2023
నామినేషన్ పరిశీలన 21 అక్టోబర్ 2023
నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ 23 అక్టోబర్ 2023
పోల్ తేదీ 07 నవంబర్ 2023
ఓట్ల లెక్కింపు తేదీ 03 డిసెంబర్ 2023

పోలింగ్ మార్చు

40 మంది సభ్యులున్న మిజోరాం అసెంబ్లీకి  మొత్తం 174 మంది అభ్యర్థులు పోటీ చేశారు. మిజోరంలో 8.57లక్షల మంది ఓటర్లు ఉండగా, నవంబర్ 7న జరిగిన పోలింగ్ లో మొత్తం 77 శాతం ఓటింగ్‌ నమోదైంది.[3] మిజోరం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ తేదీలో కేంద్ర ఎన్నికల సంఘం మార్పు చేసింది. వివిధ వర్గాల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు డిసెంబర్ 3కు బదులుగా 4న కౌంటింగ్ జరపాలని ఈసీ నిర్ణయించింది.

పార్టీలు & పొత్తులు మార్చు

పార్టీ జెండా చిహ్నం నాయకుడు పోటీ చేసిన సీట్లు
మిజో నేషనల్ ఫ్రంట్   జోరంతంగా 40
భారత జాతీయ కాంగ్రెస్     జోడింట్లుంగా రాల్టే 40
జోరం పీపుల్స్ మూవ్‌మెంట్   లల్దుహౌమా 40
భారతీయ జనతా పార్టీ     వన్హ్లాల్ముకా 23
ఆమ్ ఆద్మీ పార్టీ     ఆండ్రూ లాల్రేంకిమా పచుఔ 4

అభ్యర్థులు మార్చు

జిల్లా నియోజకవర్గం
ఎంఎన్ఎఫ్ కాంగ్రెస్ జోరం పీపుల్స్ మూవ్‌మెంట్
మమిత్ 1 హచెక్ ఎంఎన్ఎఫ్ రాబర్ట్ రొమావియా రాయ్టే కాంగ్రెస్ లాల్రిండికా రాల్టే ZPM KJ Lalbiakngheta
2 దంప ఎంఎన్ఎఫ్ లాల్రింట్లుఅంగా సైలో కాంగ్రెస్ Lalhmingthanga Sailo ZPM వన్లాల్సైలోవా
3 మమిత్ ఎంఎన్ఎఫ్ Er. H. లాల్జిర్లియానా కాంగ్రెస్ కె. లాల్తాంజమా ZPM హెచ్.జోరెంపుయా
కోలాసిబ్ 4 టుయిరియల్ ఎంఎన్ఎఫ్ కె. లాల్డాంగ్లియానా కాంగ్రెస్ డా. హెన్రీ జోడిన్లియానా పచువు ZPM లాల్ట్లాన్మావియా
5 కోలాసిబ్ ఎంఎన్ఎఫ్ కె. లాల్రిన్లియానా కాంగ్రెస్ ఎస్. లాల్రినవ్మ ZPM లాల్ఫమ్కిమా
6 సెర్లూయి ఎంఎన్ఎఫ్ లాల్రిన్సంగా రాల్టే కాంగ్రెస్ లాల్హ్మచువానా ZPM జిమ్మీ లాల్ట్‌లన్మావియా
ఐజ్వాల్ 7 Tuivawl ఎంఎన్ఎఫ్ లాలఛందమ రాల్తే కాంగ్రెస్ RL Pianmawia ZPM JMS డాంగ్లియానా
8 చాల్ఫిల్ ఎంఎన్ఎఫ్ కె. లాల్‌మంగైహ కాంగ్రెస్ వన్నెయిహ్తంగా ZPM లాల్బియాక్జామా
9 తావి ఎంఎన్ఎఫ్ లైరినెంగా సైలో కాంగ్రెస్ లాల్రింగ్లియానా ఖియాంగ్టే ZPM లైనిలవ్మా
10 ఐజ్వాల్ నార్త్ 1 ఎంఎన్ఎఫ్ R. లాల్జిర్లియానా కాంగ్రెస్ లాల్నున్మావియా చువాంగో ZPM వానియల్హ్లానా
11 ఐజ్వాల్ నార్త్ 2 ఎంఎన్ఎఫ్ వనలాల్సవ్మ కాంగ్రెస్ R. లాల్రిన్మావియా ZPM డాక్టర్ వనలత్లానా
12 ఐజ్వాల్ నార్త్ 3 ఎంఎన్ఎఫ్ సి. లాల్మువాన్‌పుయల్ కాంగ్రెస్ లాల్ తంజారా ZPM K.Sapdang
13 ఐజ్వాల్ తూర్పు 1 ఎంఎన్ఎఫ్ జోరంతంగ కాంగ్రెస్ లాల్సంగ్లూరా రాల్టే ZPM లల్తాన్సంగా
14 ఐజ్వాల్ తూర్పు 2 ఎంఎన్ఎఫ్ బి. లాలావ్‌ంపుయి కాంగ్రెస్ పిసి లాల్మింగ్తంగా ZPM బి. లాల్చన్జోవా
15 ఐజ్వాల్ వెస్ట్ 1 ఎంఎన్ఎఫ్ జోతాంట్లుఅంగ కాంగ్రెస్ H. లాల్బియాక్తంగా ZPM TBC Lalvenchhunga
16 ఐజ్వాల్ వెస్ట్ 2 ఎంఎన్ఎఫ్ లాల్రుఅత్కిమా కాంగ్రెస్ డా. న్గుర్డింగ్లియానా ZPM లింగ్హింగ్లోవా హ్మార్
17 ఐజ్వాల్ వెస్ట్ 3 ఎంఎన్ఎఫ్ Er. కె. లాల్సవ్వల కాంగ్రెస్ లాల్సవ్త ZPM VL జైతంజామా
18 ఐజ్వాల్ సౌత్ 1 ఎంఎన్ఎఫ్ కె. వన్లాల్వేనా కాంగ్రెస్ వన్లాలవ్ంపుయీ చాంగ్తు ZPM సి. లాల్సావివుంగ
19 ఐజ్వాల్ సౌత్ 2 ఎంఎన్ఎఫ్ డెంగ్మింగ్తంగా కాంగ్రెస్ డా. లాల్మల్సావ్మా న్ఘక ZPM లాల్చుఅంతంగా
20 ఐజ్వాల్ సౌత్ 3 ఎంఎన్ఎఫ్ డా. ఎఫ్. లాల్నున్మావియా కాంగ్రెస్ రోసియంఘెటా ZPM బారిల్ వన్నెఇహ్సంగి ట్లౌ
చంపాయ్ 21 లెంగ్టెంగ్ ఎంఎన్ఎఫ్ డా. ఎల్. తంగ్మావియా కాంగ్రెస్ లాల్‌మింగ్తంగా పచుఔ ZPM F.రోడింగ్లియానా
22 టుయిచాంగ్ ఎంఎన్ఎఫ్ టాన్లుయా కాంగ్రెస్ సి. లాల్‌హ్రియత్‌పుయా ZPM W. చుఅనవ్మ
23 చంపై నార్త్ ఎంఎన్ఎఫ్ డాక్టర్ ZR థియామ్‌సంగా కాంగ్రెస్ కె. లాల్నున్మావియా ZPM డా. బి. లాల్‌రామ్‌జౌవా
24 చంపై సౌత్ ఎంఎన్ఎఫ్ TJ లాల్నుంట్లుఅంగ కాంగ్రెస్ డా. లాలియన్‌చుంగా ZPM లెఫ్టినెంట్ కల్నల్ క్లెమెంట్ లాల్‌మింగ్‌తంగా
25 తూర్పు తుయిపుయ్ ఎంఎన్ఎఫ్ రామతన్మావియా కాంగ్రెస్ సి. లాల్నుంతంగా ZPM డా. సి. లాల్‌రమ్మావియా
సెర్చిప్ 26 సెర్చిప్ ఎంఎన్ఎఫ్ జె మల్సామ్‌జువల్ వంచాంగ్‌ కాంగ్రెస్ ఆర్ వన్‌లాల్ట్‌లుంగా ZPM లాల్‌దుహోమా
27 టుయికుమ్ ఎంఎన్ఎఫ్ Er. లాల్రినవ్మ కాంగ్రెస్ TT జోతన్సంగా ZPM PC Vanlalruata
28 హ్రాంగ్టుర్జో ఎంఎన్ఎఫ్ లాల్రేమ్రుతా ఛంగ్తే కాంగ్రెస్ F. లాల్రోంగా ZPM లాల్మువాన్పుల పుంటే
లుంగ్లీ 29 దక్షిణ టుయిపుయ్ ఎంఎన్ఎఫ్ డా. ఆర్ లాల్తాంగ్లియానా కాంగ్రెస్ సి. లాల్దింట్లుంగా ZPM జేజే లాల్పెఖ్లువా ఫనల్
30 లుంగ్లీ నార్త్ ఎంఎన్ఎఫ్ డా. వన్‌లాల్టన్‌పుయా కాంగ్రెస్ ఎరిక్ R. Zomuanpuia ZPM V. Malsawmtluanga
31 లుంగ్లీ తూర్పు ఎంఎన్ఎఫ్ లామావ్మా తోచాంగ్ కాంగ్రెస్ జోసెఫ్ లాల్హింపుయా ZPM లాల్రిన్పుల్
32 లుంగ్లీ వెస్ట్ ఎంఎన్ఎఫ్ సి లాల్రిన్సంగా కాంగ్రెస్ పిసి లాల్తాన్లియానా ZPM T. లాల్హ్లింపుయా
33 లుంగ్లీ సౌత్ ఎంఎన్ఎఫ్ డా. కె. పచ్చుంగా కాంగ్రెస్ మెరియం L. హ్రాంగ్‌చల్ ZPM లాల్రామ్లియానా
34 తోరంగ్ ఎంఎన్ఎఫ్ Er. R. రోమింగ్లియానా కాంగ్రెస్ జోడింట్లుంగా రాల్టే ZPM సి.లాల్నున్నెమా
35 వెస్ట్ టుయిపుయ్ ఎంఎన్ఎఫ్ ప్రోవా చక్మా కాంగ్రెస్ నిహార్ కాంతి చక్మా ZPM కౌల్‌నునా IFS (Rtd)
లాంగ్ట్లై 36 తుయిచాంగ్ ఎంఎన్ఎఫ్ రసిక్ మోహన్ చక్మా కాంగ్రెస్ హర ప్రసాద్ చక్మా ZPM శాంతి జిబాన్ చక్మా
37 లాంగ్ట్లై వెస్ట్ ఎంఎన్ఎఫ్ V. జిర్సంగా కాంగ్రెస్ C. న్గున్లియాంచుంగా ZPM లాల్నున్సేమ
38 లాంగ్ట్లై తూర్పు ఎంఎన్ఎఫ్ హెచ్. బియాక్జావా కాంగ్రెస్ H. జోతాంగ్లియానా ZPM డాక్టర్ లోరైన్ లాల్పెక్లియానా చిన్జా
సైహా 39 సైహా ఎంఎన్ఎఫ్ HC లాల్మల్సావ్మా జసాయి కాంగ్రెస్ ఎన్. చఖై ZPM KH బీతీ
40 పాలక్ ఎంఎన్ఎఫ్ KT రోఖా కాంగ్రెస్ IP జూనియర్ ZPM K. రాబిన్సన్

మూలాలు మార్చు

  1. V6 Velugu (5 December 2023). "మిజోరంలో జెడ్పీఎం జెండా.. 27 స్థానాలతో క్లియర్​ మెజార్టీ". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023. {{cite news}}: zero width space character in |title= at position 47 (help)CS1 maint: numeric names: authors list (link)
  2. NDTV (9 October 2023). "Assembly Elections 2023 Date Live Updates: Polls In 5 States Next Month, Results On Dec 3". Archived from the original on 9 October 2023. Retrieved 9 October 2023.
  3. Sakshi (8 November 2023). "మిజోరంలో 77 శాతానికి పైగా పోలింగ్‌". Archived from the original on 9 November 2023. Retrieved 9 November 2023.