24 గంటలు అయ్యప్ప ఆర్ట్స్ బ్యానర్‌పై డి.రంగారావు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన తెలుగు సినిమా. 2004, జూలై 24న విడుదలైన ఈ సినిమాలో కృష్ణ, వినోద్, సఫియా తదితరులు నటించారు.[1]

24 గంటలు
(2004 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం డి.రంగారావు
నిర్మాణం డి.రంగారావు
తారాగణం కృష్ణ,
వినోద్,
సఫియా,
ఎం.ఎస్.నారాయణ,
హేమసుందర్
సంగీతం గోపి
నిర్మాణ సంస్థ అయ్యప్ప ఆర్ట్స్
విడుదల తేదీ 24 జూలై 2004
భాష తెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత: డి.రంగారావు
  • సంగీతం: గోపి

మూలాలు

మార్చు
  1. వెబ్ మాస్టర్. "24 Gantalu (D. Rangarao)". indiancine.ma. Retrieved 24 November 2021.