3 మంకీస్
జి. అనిల్ కుమార్ దర్శకత్వంలో 2020లో విడుదలైన తెలుగు చలనచిత్రం
3 మంకీస్[1] 2020, ఫిబ్రవరి 7న విడుదలైన తెలుగు చలనచిత్రం.[2] జి. అనిల్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్, కారుణ్య చౌదరి, కౌటిల్య, ప్రియ పాల్వాయి తదితరులు నటించగా, జి. అనిల్ కుమార్ సంగీతం అందించాడు.
3 మంకీస్ | |
---|---|
దర్శకత్వం | అనిల్ కుమార్. జి |
రచన | అనిల్ కుమార్. జి |
నిర్మాత | జి. నగేష్ |
తారాగణం | సుడిగాలి సుధీర్ గెటప్ శ్రీను ఆటో రామ్ ప్రసాద్ కారుణ్య చౌదరి కౌటిల్య ప్రియ పాల్వాయి |
ఛాయాగ్రహణం | సన్నీ దోమాల |
కూర్పు | ఉదయ్ కుమార్ డి |
సంగీతం | అనిల్ కుమార్. జి |
నిర్మాణ సంస్థ | ఓరుగల్లు సినీ క్రియేషన్స్ |
సినిమా నిడివి | 131 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథా సారాంశం
మార్చుమార్కెటింగ్ శాఖలో పనిచేస్తున్న సంతోష్ (సుధీర్) కు ఫణి (గెటప్ శ్రీను), ఆనంద్ (ఆటో రాంప్రసాద్) స్నేహితులు. ముగ్గురు కలిసి అనేక అల్లరి పనులు చేస్తుంటారు. అలా సరదాగా సాగిపోతున్న వీళ్ళ జీవితంలోకి సన్నీలియోన్ అనే అమ్మాయి వస్తుంది. కొంతకాలం తరువాత సన్నీలియోన్ హత్య చేయబడి, ఆ హత్యానేరం వీళ్ళపై పడుతుంది. ఆ తరువాత ఏం జరిగిందనేది మిగతా కథ.[2][3][4]
నటవర్గం
మార్చు- సుడిగాలి సుధీర్ (సంతోష్)[5]
- గెటప్ శ్రీను (ఫణి)[6][7]
- ఆటో రామ్ ప్రసాద్ (ఆనంద్)[8]
- కారుణ్య చౌదరి (సన్నీ లియోన్)
- కౌటిల్య
- ప్రియ పాల్వాయి
పాటల జాబితా
మార్చు- త్రీ మంకీస్ (టైటిల్ ట్రాక్ ) రమ్య
- బదులేలేని , హరిచరన్
- పరువం బరువాయే,మధు బాలకృష్ణ
- కథలో కధనం , మధు బాలకృష్ణ
- అమ్మ చెప్పే మాటలే , గోపిరెడ్డి అనిల్ కుమార్
- రా రా దారికి రా , లీప్సిక.
సాంకేతికవర్గం
మార్చు- రచన, దర్శకత్వం: అనిల్ కుమార్. జి
- నిర్మాత: జి. నగేష్
- సంగీతం: అనిల్ కుమార్. జి
- ఛాయాగ్రహణం: సన్నీ దోమాల
- కూర్పు: ఉదయ్ కుమార్ డి
- నిర్మాణ సంస్థ: ఓరుగల్లు సినీ క్రియేషన్స్
విడుదల
మార్చు2019, సెప్టెంబరు 27న[9][10] ఈ చిత్ర అధికారిక టీజర్[11] విడుదలయింది.
మూలాలు
మార్చు- ↑ "3 Monkeys (2019) | 3 Monkeys Movie | 3 Monkeys (Three Monkeys) Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos". FilmiBeat.
- ↑ 2.0 2.1 Times of India, Entertainment (7 February 2020). "3 Monkeys Movie Review". Retrieved 7 February 2020.
- ↑ సాక్షి, సినిమా (7 February 2020). "త్రీ మంకీస్ సినిమా రివ్యూ". Archived from the original on 7 ఫిబ్రవరి 2020. Retrieved 7 February 2020.
- ↑ ఈనాడు, సినిమా (7 February 2020). "రివ్యూ: త్రీ మంకీస్". Archived from the original on 7 ఫిబ్రవరి 2020. Retrieved 7 February 2020.
- ↑ P, Vimala (23 September 2019). "Jabardasth Sudigali Sudheer and Team's 3 Monkeys Movie Logo Launch". Archived from the original on 27 డిసెంబరు 2019. Retrieved 7 ఫిబ్రవరి 2020.
- ↑ "3 Monkeys - Official Teaser | News - Times of India Videos". The Times of India.
- ↑ "PublicVibe | Hyperlocal Community News Platform | India's Best Local News App". www.publicvibe.com. Archived from the original on 2019-10-19. Retrieved 2020-02-07.
- ↑ "Jabardasth comedians 3 Monkeys movie poster released-Andhravilas-Chiranjeevi SyeRaa Movie Review Rating-Live Updates". www.andhravilas.net. Archived from the original on 2020-02-22. Retrieved 2020-02-07.
- ↑ "3monkeys Movie Official Teaser - jabardasth sudigali sudheer - auto ram prasad - getup srinu". YouTube. Anil Kumar G. 28 September 2019.
- ↑ "Events - '3 Monkeys' Title Logo Launch Movie Launch and Press Meet photos, images, gallery, clips and actors actress stills". IndiaGlitz.com.
- ↑ "'3 Monkeys Telugu Movie (2019)'". newsbugz=13 October 2019. Archived from the original on 10 అక్టోబరు 2019. Retrieved 7 February 2020.