5వ లోక్‌సభ
(5వ లోకసభ నుండి దారిమార్పు చెందింది)
5వ లోక్ సభ, ( 1971 మార్చి 15- 1977 జనవరి 18 ) 1971 లో జరిగిన సాథారణ ఎన్నికల ద్వారా ఏర్పడినది. భారత దేశ పార్లమెంటులో ఇది దిగువ సభ. 1971 భారత సార్వత్రిక ఎన్నికల తరువాత రాజ్యసభ నుండి నలుగురు సిట్టింగ్ సభ్యులు 5 వ లోక్‌సభకు ఎన్నికయ్యారు.[1]
మునుపటి 4 వ లోక్‌సభలో ఈ లోక్‌సభకు కూడా ఇందిరా గాంధీ ప్రధాని. ఏదేమైనా 1977 భారత సార్వత్రిక ఎన్నికల తరువాత ఏర్పడిన తదుపరి 6 వ లోక్‌సభలో భారత జాతీయ కాంగ్రెస్ 217 సీట్లను కోల్పోయింది.
ముఖ్యమైన సభ్యులు
మార్చు- స్పీకరు:
- గుర్దయాల్ సింగ్ ధిల్లాన్ 1971 మార్చి 22 నుండి 1975 డిసెంబరు 1 వరకు
- బలి రాం భగత్ 1976 జనవరి 5 నుండి 1977 మార్చి 25 వరకు
- డిప్యూటీ స్పీకరు:
- జి.జి.స్వెల్ 1971 మార్చి 27 నుండి 1977 జనవరి 18 వరకు
- సెక్రటరీ జనరల్:
- ఎస్.ఎల్.షక్ధర్ 1964 సెప్టెంబరు 2 నుండి 1977 జూన్ 18 వరకు
ఎన్నికైన వివిధ పార్టీల బలాబలాలు
మార్చు5వ లోక్‌సభకు ఎన్నికైన వివిధ పార్టీల బలాబలాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.[2]
క్ర.సం | పార్టీ పేరు | సభ్యుల సంఖ్య |
---|---|---|
1 | భారత జాతీయ కాంగ్రెస్ (INC) | 352 |
2 | కమ్యూనిస్టు పార్టీ (మార్కిస్టు) (CP (M) ) | 25 |
3 | కమ్యూనిస్టు పార్టీ (CP) | 23 |
4 | ద్రవిడ మున్నేట్ర కఝగం (DMK) | 23 |
5 | జన సంఘ్ (Jan Sangh) | 22 |
6 | కాంగ్రెస్ (O) | 16 |
7 | స్వతంత్రులు | 14 |
8 | తెలంగాణ ప్రజా సమితి (TPS) | 10 |
9 | స్వతంత్ర పార్టీ | 8 |
10 | రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ (RSP) | 3 |
11 | సంయుక్త సోషలిస్టు పార్టీ (SSCP) | 3 |
12 | కేరళ కాంగ్రెస్ (KEC) | 3 |
13 | ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) | 2 |
14 | ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) | 2 |
15 | ప్రజా సోషలిస్టు పార్టీ (PSP) | 2 |
16 | అకాలీ దళ్ (Akali Dal) | 1 |
17 | ఆల్ పార్టీ హిల్ లీడర్స్ కాన్‌ఫరెన్స్ (APHLC) | 1 |
18 | బంగ్లా కాంగ్రెస్ | 1 |
19 | భారతీయ క్రాంతి దళ్ (BKD) | 1 |
19 | జార్ఖండ్ పార్టీ | 1 |
20 | రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (RPI) | 1 |
21 | యునైటెడ్ గోన్స్ | 1 |
22 | ఉత్కల్ కాంగ్రెస్ | 1 |
23 | విశాల్ హర్యానా పార్టీ (VHP) | 1 |
5వ లోక్‌సభ సభ్యులు
మార్చు- ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్నికైన 5వ లోక్‌సభ సభ్యులు.
మూలాలు
మార్చు- ↑ "RAJYA SABHA STATISTICAL INFORMATION (1952-2013)" (PDF). Rajya Sabha Secretariat, New Delhi. 2014. p. 12. Retrieved 29 August 2017.
- ↑ "Archived copy". Archived from the original on 21 అక్టోబరు 2013. Retrieved 8 ఆగస్టు 2014.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link)
బయటి లింకులు
మార్చువికీమీడియా కామన్స్లో 5th Lok Sabha membersకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.