ఏనుకూరు మండలం

తెలంగాణ, ఖమ్మం జిల్లా లోని మండలం
(Enkoor నుండి దారిమార్పు చెందింది)

ఏనుకూరు మండలం, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మండలం.[1]

ఏనుకూరు
—  మండలం  —
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, ఏనుకూరు స్థానాలు
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, ఏనుకూరు స్థానాలు
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, ఏనుకూరు స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°18′45″N 80°25′46″E / 17.312621°N 80.42942°E / 17.312621; 80.42942
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం జిల్లా
మండల కేంద్రం ఏనుకూరు
గ్రామాలు 11
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 189 km² (73 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 35,342
 - పురుషులు 17,982
 - స్త్రీలు 17,360
అక్షరాస్యత (2011)
 - మొత్తం 51.33%
 - పురుషులు 62.29%
 - స్త్రీలు 39.62%
పిన్‌కోడ్ 507168

2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం కల్లూరు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది కొత్తగూడెం డివిజనులో ఉండేది.ఇది సమీప పట్టణమైన కొత్తగూడెం నుండి 33 కి. మీ. దూరంలో ఉంది.ఈ మండలంలో 11 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.మండల కేంద్రం ఏనుకూరు.

గణాంకాలు

మార్చు
 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఖమ్మం​ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా- మొత్తం 35,342 - పురుషులు 17,982 - స్త్రీలు 17,360

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 189 చ.కి.మీ. కాగా, జనాభా 35,342. జనాభాలో పురుషులు 17,982 కాగా, స్త్రీల సంఖ్య 17,360. మండలంలో 9,694 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు

మార్చు

రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. రాయమాదారం
  2. తిమ్మారావుపేట
  3. బురద రాఘవాపురం
  4. కేసుపల్లి
  5. నాచారం
  6. మేడేపల్లి
  7. ఏనుకూరు
  8. తూతక లింగన్నపేట
  9. ఆరికాయలపాడు
  10. జన్నారం
  11. నూకులంపాడు

పంచాయతీలు

మార్చు
  1. ఆరికాయలపాడు
  2. బద్రుతండ
  3. భగవాన్ నాయక్ తండ
  4. బురద రాఘవాపురం
  5. ఏనుకూరు
  6. గంగుల నాచారం
  7. గార్ల ఒడ్డు
  8. హిమామ్ నగర్(ఈస్ట్)
  9. జన్నారం
  10. జన్నారం ఎస్టి కాలనీ
  11. కేసుపల్లి
  12. కోదండరామపురం
  13. మేడిపల్లి
  14. మూలపోచారం
  15. నాచారం
  16. నూకులంపాడు
  17. పీ.కే.బంజర
  18. రాజలింగాల
  19. రాయమాదారం
  20. రేపల్లెవాడ
  21. శ్రీరామగిరి
  22. సూర్యతండ
  23. తిమ్మారావుపేట
  24. టీ.ఎల్.పేట
  25. ఎర్రబోడుతండా

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-04-03. Retrieved 2017-12-10.
  2. "ఖమ్మం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లింకులు

మార్చు