గేదెల్లంక
భారతదేశంలోని గ్రామం
(Gedellanka నుండి దారిమార్పు చెందింది)
గేదెల్లంక అనేది తూర్పు గోదావరి జిల్లా, ముమ్మిడివరం మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.[1].పిన్ కోడ్: 533 216.
గ్రామం లోని ప్రముఖులు (నాడు/నేడు)
మార్చు- షేక్ కాశిం సాహెబ్ (నాదస్వర విద్వాంసులు)
- సాదనాల వేంకటస్వామి నాయుడు, ప్రముఖ కవి, రచయిత.
మూలాలు
మార్చు- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2015-09-06.
]
ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |