కరీంగంజ్
కరీంగంజ్, అస్సాం రాష్ట్రంలోని కరీంగంజ్ జిల్లాలోని ఒక నగరం, జిల్లా ప్రధాన కార్యాలయం. 24°52′N 92°21′E / 24.87°N 92.35°E అక్షాంశరేఖాంశాల మధ్య ఈ కరీంగంజ్ నగరం ఉంది.[3] కరీంగంజ్ నగరం వైశాల్యం 16.09 కి.మీ.2. దీని సగటు ఎత్తు 13 మీటర్లు (42 అడుగులు)గా ఉంది.
కరీంగంజ్ | |
---|---|
నగరం | |
Coordinates: 24°52′N 92°21′E / 24.87°N 92.35°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | అస్సాం |
జిల్లా | కరీంగంజ్ |
Government | |
• Body | కరీంగంజ్ పురపాలక సంస్థ |
Elevation | 13 మీ (43 అ.) |
జనాభా (2011) | |
• Total | 56,854 |
భాషలు | |
• అధికారిక | బెంగాళీ[1] |
• ప్రాంతీయ | సిల్హేటి[2] |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | |
ISO 3166 code | IN-AS |
Vehicle registration | ఏఎస్ 10 |
జనాభా
మార్చు2011 భారత జనాభా లెక్కల ప్రకారం, కరీంగంజ్ నగరంలో 56,854 జనాభా ఉంది. ఇందులో 28,473మంది పురుషులు కాగా, 28,381మంది మహిళలు ఉన్నారు. 0 నుండి 6 సంవత్సరాల వయస్సు గల పిల్లలు 4,946మంది ఉన్నారు. కరీంగంజ్ అక్షరాస్యత రేటు 86.35% ఉండగా, అందులో పురుషుల అక్షరాస్యత 87.91%గా, స్త్రీ అక్షరాస్యత 84.78%గా ఉంది. లింగ నిష్పత్తి 996. 2011 నాటికి ఈ నగరంలో 12,234 గృహాలు ఉన్నాయి.[4][5]
రాజకీయాలు
మార్చుకరీంగంజ్లో ఐదు (ఉత్తర కరీంగంజ్, దక్షిణ కరీంగంజ్, బదర్‌పూర్, పతర్‌కండి, రతాబరి) అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇవన్నీ కరీంగంజ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి.[6]
ప్రముఖ వ్యక్తులు
మార్చుమూలాలు
మార్చు- ↑ India, Press Trust of (9 September 2014). "Govt withdraws Assamese as official language from Barak valley". Business Standard India. Retrieved 12 November 2020.
- ↑ "Sylheti". Ethnologue (in ఇంగ్లీష్). Retrieved 12 November 2020.
- ↑ "redirect to /world/IN/00/Karimganj.html". www.fallingrain.com. Retrieved 12 November 2020.
- ↑ "2011 Census - Karimganj (MB)". censusindia.gov.in. Retrieved 12 November 2020.
- ↑ "DISTRICT CENSUS HANDBOOK - KARIMGANJ" (PDF). Retrieved 12 November 2020.
- ↑ "List of Parliamentary & Assembly Constituencies" (PDF). Assam. Election Commission of India. Archived from the original (PDF) on 4 May 2006. Retrieved 12 November 2020.
- ↑ "Constituency Watch: Which way blow waves of minority and tea workers in Karimganj?". NORTHEAST NOW. 17 April 2019. Retrieved 12 November 2020.
- ↑ "Kripanath Mallah(Bharatiya Janata Party(BJP)):Constituency- KARIMGANJ(ASSAM) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 12 November 2020.
ఇతర లంకెలు
మార్చు- కరీంగంజ్ వార్తలు Archived 2022-02-27 at the Wayback Machine