Q లేదా q (ఉచ్ఛారణ: క్యూ) అనేది ఆధునిక ఆంగ్ల వర్ణమాల, ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాల యొక్క 17 వ అక్షరం. క్యూని బహువచనంగా పలుకునప్పుడు ఆంగ్లంలో క్యూస్స్ (Q's) అని, తెలుగులో "క్యూ"లు అని పలుకుతారు. ఇది P అక్షరానికి తరువాత, R అక్షరమునకు ముందు వస్తుంది (P Q R).

Q కర్సివ్ (కలిపి వ్రాత)

Q యొక్క ప్రింటింగ్ అక్షరాలు మార్చు

Q - పెద్ద అక్షరం (క్యాపిటల్ లెటర్)
q - చిన్న అక్షరం (లోవర్ కేస్ లెటర్)

మూలాలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=Q&oldid=2952551" నుండి వెలికితీశారు