షేఖ్‌పురా

బీహార్ రాష్ట్రం లోని పట్టణం
(Sheikhpura నుండి దారిమార్పు చెందింది)

షేఖ్‌పురా బీహార్ రాష్ట్రం షేఖ్‌పురా జిల్లా లోని పట్టణం, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. పట్టణ పరిపాలనను పురపాలక సంఘం నిర్వహిస్తుంది.

షేఖ్‌పురా
పట్టణం
షేఖ్‌పురా is located in Bihar
షేఖ్‌పురా
షేఖ్‌పురా
బీహార్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 25°08′25″N 85°51′03″E / 25.14028°N 85.85083°E / 25.14028; 85.85083
దేశం India
రాష్ట్రంబీహార్
జిల్లాషేఖ్‌పురా
జనాభా
 (2011)
 • Total62,927
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
PIN
811105
టెలిఫోన్ కోడ్06341
WebsiteSheikhpura district website

భౌగోళికం

మార్చు

షేఖ్‌పురా పట్టణం 25°07′51″ఉ, 85°51′09″తూ నిర్దేశాంకాల వద్ద, సముద్ర మట్టం నుండి44 మీటర్ల ఎత్తున ఉంది. షేఖ్‌పురా పిన్ కోడ్ 811105. [1]

రవాణా సౌకర్యాలు

మార్చు

షేఖ్‌పురా జంక్షన్ రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్ ఎస్‌హెచ్‌కె), తూర్పు సెంట్రల్ రైల్వే, దానాపూర్ రైల్వే డివిజన్ పరిధిలోని రైల్వే స్టేషను. షేఖ్‌పురా గయా-కియుల్ మార్గం ద్వారా భారతదేశంలోని మెట్రోపాలిటన్ ప్రాంతాలకు అనుసంధానించబడి ఉంది. రోజువారీ ప్రయాణీకుల, ఎక్స్‌ప్రెస్ రైలు సేవల ద్వారా షేఖ్‌పురాకు సమీప నగరాలైన గయా, నవాడా, భాగల్‌పూర్, హౌరా, కియుల్‌తో చక్కటి రవాణా సౌకర్యం ఉంది.


మూలాలు

మార్చు
  1. "Sheikhpura PIN code". Retrieved 25 Nov 2016.[permanent dead link]