అంగర రామమోహన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం నుండి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.

అంగర రామమోహన్

ఎమ్మెల్సీ
పదవీ కాలం
2017 మే 02 – 2023 మే 01
నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1961-02-15) 1961 ఫిబ్రవరి 15 (వయసు 63)
పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు సుబ్బారాయుడు , మంగమ్మ
జీవిత భాగస్వామి కృష్ణవేణి
నివాసం పాలకొల్లు

మూలాలు మార్చు