అంగీరస
పంచాంగ విశేషాలు |
హిందూ కాలగణన |
తెలుగు సంవత్సరాలు |
తెలుగు నెలలు |
ఋతువులు |
సా.శ. 1932-1933, 1992-1993లో వచ్చిన తెలుగు సంవత్సరానికి అంగీరస అని పేరు.
జననాలు
మార్చు- 1932 జ్యేష్ఠ శుద్ధ అష్ఠమి: ధారా రామనాథశాస్త్రి - నాట్యావధాని (మ.2016) [1]
- 1932 జేష్ఠ శుద్ధ దశమి: రావూరి వేంకటేశ్వర్లు - శతావధాని, గ్రంథ రచయిత.[2]
- 1932 వైశాఖ శుద్ధ చతుర్దశి: దూపాటి సంపత్కుమారాచార్య- అవధాని, కవి, గ్రంథరచయిత.[3]
మరణాలు
మార్చు- భాద్రపద బహుళ ఏకాదశి - పట్రాయని నరసింహశాస్త్రి సాలూరు పెదగురువుగా ప్రసిద్ధిచెందిన సంగీత విద్వాంసులు.