అంజనా సుఖానీ భారతీయ సినిమా నటి.[1]

అంజనా సుఖానీ
ఆంబి వ్యాలీ సిటీ దగ్గర 2013 సం.లో ప్రెస్ మీట్‌లో అంజనా సుఖానీ
జననం
అంజనా సుఖానీ

(1978-12-10) 1978 డిసెంబరు 10 (వయసు 46)/1978 డిసెంబరు 10
జాతీయతభారతీయురాలు
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2002–ప్రస్తుతం

సినిమా, మోడలింగ్ వృత్తి

మార్చు
 
లాక్మే ఫ్యాషన్ వీక్లో రాంప్ వాకింగ్ అంజనా సుఖానీ

సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర భాష ఇతరములు
2005 హం దం ఋతు జోషి హిందీ
నా ఊపిరి మధు తెలుగు
2006 సన్ జారా త్రిష హిందీ
జానా: లెట్ అజ్ ఫాల్ ఇన్ లవ్ మధు సుఖానీ హిందీ
2007 సలాం-ఇ-ఇష్క్ : ఎ ట్రిబ్యూట్ టు లవ్ అంజలి హిందీ
2008 సన్ డే రీతు హిందీ
దే తాళి అనిత హిందీ
గోల్‌మాల్ రిటర్ంస్ డైసి పస్చీసియా హిందీ
2009 జై వీరు దివ్య హిందీ
జాష్న సారా హిందీ
మలెయాలి జోథేయాలి సంధ్య కన్నడం

ప్రతిపాదన - ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు - కన్నడం

2010 తుం మిలో తో సాహి షాలిని కస్బెకర్ హిందీ
డాన్ శీను ప్రియ తెలుగు
అలియా కె బందే సంధ్య హిందీ
2002 కాదల్ సామ్రాజ్యం తమిళం ఆలస్యం
2012 డాన్ శ్రీను రీమక్ హిందీ
డెపార్ట్మెంట్ భారతి హిందీ
మాక్సిమమ్ హిందీ
కమాల్ ఢమాల్ మలామాల్ హిందీ
2013 సాహెబ్ బివీ ఔర్ గాంగ్స్టర్ రిటర్ంస్ హిందీ ప్రత్యేక ప్రదర్శన
2013 యంగ్ మలంగ్ పంజాబీ కిరణ్

టీవీ షోలు

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు

సూచనలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "'Jashnn' is a benchmark film: Anjana Sukhani". స్క్రీన్ ఇండియా. 7 ఏప్రిల్ 2009. Archived from the original on 2009-07-24. Retrieved 2009-07-12.

బయటి లింకులు

మార్చు