నా ఊపిరి

కన్మణి దర్శకత్వంలో 2005లో విడుదలైన తెలుగు చలనచిత్రం

నా ఊపిరి 2005, జూలై 1న విడుదలైన తెలుగు చలనచిత్రం. కన్మణి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వడ్డే నవీన్, సంగీత, ఎమ్.ఎస్.నారాయణ, గుండు హనుమంత రావు, అంజన ముఖ్యపాత్రలలో నటించగా, దీపక్ దేవ్ సంగీతం అందించాడు.[1][2] ఈ సినిమాలో నటనకు నవీన్ కు నంది ప్రత్యేక బహుమతి వచ్చింది.

నా ఊపిరి
దర్శకత్వంకన్మణి
రచనకన్మణి (కథ, స్క్రీన్ ప్లే), పూసల (మాటలు)
నిర్మాతశివ ప్రసాద్, మురుగన్
తారాగణంవడ్డే నవీన్, సంగీత, ఎమ్.ఎస్.నారాయణ, గుండు హనుమంత రావు, అంజన
ఛాయాగ్రహణంకృష్ణ
కూర్పుసురేష్ అర్స్
సంగీతందీపక్ దేవ్
నిర్మాణ
సంస్థ
శ్రీ సురేష్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
జూలై 01, 2005
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కన్మణి
  • నిర్మాత: శివ ప్రసాద్, మురుగన్
  • మాటలు: పూసల
  • సంగీతం: దీపక్ దేవ్
  • పాటలు: భువనచంద్ర, సుద్దాల అశోక్ తేజ, శ్రీహర్ష
  • ఛాయాగ్రహణం: కృష్ణ
  • కూర్పు: సురేష్
  • నిర్మాణ సంస్థ: శ్రీ సురేష్ ప్రొడక్షన్స్

మూలాలు

మార్చు
  1. తెలుగు ఫిల్మీబీట్. "నా ఊపిరి". telugu.filmibeat.com. Retrieved 28 May 2018.[permanent dead link]
  2. ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Naa Oopiri". www.idlebrain.com. Archived from the original on 2 జూన్ 2018. Retrieved 28 May 2018.
"https://te.wikipedia.org/w/index.php?title=నా_ఊపిరి&oldid=4213030" నుండి వెలికితీశారు