డాన్ శీను
డాన్ శీను 2010లో విడుదలైన తెలుగు చిత్రం. రవితేజ, శ్రియా, ఆలీ ప్రధాన తారాగణంగా గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన చిత్రం.
డాన్ శీను (2010 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | గోపీచంద్ మలినేని |
నిర్మాణం | ఆర్. ఆర్. వెంకట్ |
చిత్రానువాదం | గోపీచంద్ మలినేని |
తారాగణం | రవితేజ, శ్రియా, ఆలీ, శ్రీహరి సాయాజీ షిండే ఫిష్ వెంకట్ |
సంగీతం | మణిశర్మ |
నిర్మాణ సంస్థ | ఆర్. ఆర్. మూవీ మేకర్స్ |
భాష | తెలుగు |
కథ సవరించు
ఇది శిను అనె యువకుడి కథ. డాన్ అవ్వలని అతనికి చిన్ననాటి నుండి ఉన్న కొరక ఆ క్రమం లోనె అతను హైదరాబాదు వస్తాడు వచ్చిరాగానె డాన్ అయిన దుల్గల్ కొడుకును కొడతాడు. అది తెలసిన లొకల్ డాన్లైన శ్రీహరి సాయాజీ షిండేలు శినును చంపి దుల్గల్ దగ్గర మంచి పెరు సంపాదించాలి అనుకుంటారు. శ్రీహరి సాయాజీ షిండేలకు పడదు. కానీ శిను తెలివితెటలు చుసి సాయాజీ షిండే అతనిని చంపకుండ శ్రీహరి చెల్లలిని ప్రెమించ మని చెప్పి వెరె దేశానికి పంపిస్తాడు.శినుతొ పాటు బ్రమ్మజి కుడ వెళతాడు.
తారాగణం సవరించు
సాంకేతికవర్గం సవరించు
- దర్శకుడు - గోపీచంద్ మలినేని