అంజుమ్ చోప్రా

భారతీయ క్రికెట్ క్రీడాకారిణి
(అంజుమ్‌ చోప్రా నుండి దారిమార్పు చెందింది)

అంజుమ్‌ ఛోప్రా (జననం.మే 20 1977) భారత దేశ మహిళా క్రికెట్ జట్టులో సభ్యురాలు. ఈమె న్యూఢిల్లీలో జన్మించింది. ఈమె ఫిబ్రవరి 12 1995లో మహిళా వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ జట్టులో సభ్యురాలిగా మొట్టమొదటిసారిగా న్యూజీలాండ్ లోని క్రిస్ట్‌చర్చిలో జరిగిన మ్యాచ్ లో పాల్గొన్నారు.కొన్ని నెలల తర్వాత ఆమె ఈడెన్ గార్డెన్స్లో ఇంగ్లాండ్తో 1995 నవంబరు 17 లో మ్యాచ్ లో పాల్గొన్నారు. ఆమె ఎడమచేతి బ్యాట్స్ మన్, కుడి చెతి మీడియం ఫాస్ట్ బౌలర్. ఆమె 12 టెస్టులు, 116 వన్డే మ్యాచులు ఆడారు.[1][2]

అంజుమ్‌ ఛోప్రా
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
అంజుమ్‌ ఛోప్రా
పుట్టిన తేదీ (1977-05-20) 1977 మే 20 (వయసు 46)
న్యూ ఢిల్లీ, భరత దేశము
బ్యాటింగుఎడమ చేతి
బౌలింగుకుడి చేతి మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు1995 నవంబరు 17 - ఇంగ్లాండు మహిళల జట్టు తో
చివరి టెస్టు2006 ఆగస్టు 29 - ఇంగ్లాండు మహిళల జట్టు తో
తొలి వన్‌డే1995 ఫిబ్రవరి 12 - న్యూజీలాండ్‌ మహిళల జట్టు తో
చివరి వన్‌డే2009 మార్చి 21 - ఆస్ట్రేలియా మహిళల జట్టు తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
Air భారత్ Women
కెరీర్ గణాంకాలు
పోటీ Tests ODI T20I
మ్యాచ్‌లు 12 116 4
చేసిన పరుగులు 548 2706 65
బ్యాటింగు సగటు 30.44 33.40 32.50
100s/50s 0/4 1/17 0/0
అత్యధిక స్కోరు 98 100 37*
వేసిన బంతులు 258 601
వికెట్లు 2 9
బౌలింగు సగటు 44.00 46.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు n/a n/a
అత్యుత్తమ బౌలింగు 1/9 2/9
క్యాచ్‌లు/స్టంపింగులు 13/– 31/– 1/–
మూలం: Cricinfo, 2009 జూన్ 18

టెలివిజన్ మార్చు

అంజుమ్‌ టెలివిజన్ రియాల్టీషో అయిన ఫియర్ ఫాక్టర్ - ఖాట్రన్ కే ఖిలాడీ సీజన్ 4 లో పాల్గొన్నారు.[3]

మూలాలు మార్చు

  1. "Player Profile: Anjum Chopra". Cricinfo. Archived from the original on 16 జనవరి 2010. Retrieved జనవరి 24 2010. {{cite web}}: Check date values in: |accessdate= (help)
  2. "Player Profile: Anjum Chopra". CricketArchive. Retrieved జనవరి 24 2010. {{cite web}}: Check date values in: |accessdate= (help)
  3. "Let's get dangerous". Midday. 2011-06-05.