ఫిబ్రవరి 12
తేదీ
ఫిబ్రవరి 12, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 43వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 322 రోజులు (లీపు సంవత్సరములో 323 రోజులు) మిగిలినవి.
<< | ఫిబ్రవరి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | ||||
4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
25 | 26 | 27 | 28 | 29 | ||
2024 |
సంఘటనలు
మార్చుజననాలు
మార్చు- 1809: చార్లెస్ డార్విన్, జీవ పరిణామ సిద్ధాంతకర్త, జీవావతరణం (ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్) పుస్తక రచయిత. (మ.1882)
- 1809: అబ్రహం లింకన్, అమెరికా 16 వ అధ్యక్షుడు. (మ.1865)
- 1824: స్వామి దయానంద సరస్వతి, ఆర్యసమాజ్ స్థాపకుడు. (మ.1883)
- 1881 : రష్యన్ బాలేరినా పురస్కారం పొందిన 20వ శతాబ్దపు నృత్యకారిణి అన్నా పావ్లోవా జననం. (మ.1931)
- 1942: సి.హెచ్.విద్యాసాగర్ రావు, భారతీయ జనతా పార్టీ నాయకుడు.
- 1962: జగపతిబాబు, తెలుగు సినిమా నటులు.
- 1962: ఆశిష్ విద్యార్థి, తెలుగు సినిమా ప్రతినాయకుడు.
- 1976: అశోక్ తన్వర్, భారతదేశ రాజకీయ నాయకుడు.
- 1987: సాహితీ గాలిదేవర, దక్షిణ భారత నేపథ్య గాయకురాలు.
మరణాలు
మార్చు- 1713: జహందర్ షా, మొఘల్ చక్రవర్తి. (జ.1661)
- 1804: ఇమ్మాన్యుయెల్ కాంట్, జర్మన్ భావవాద తత్వవేత్త. (మ.1724)
- 1878: అలెక్సాండర్ డఫ్, స్కాట్లండుకు చెందిన క్రైస్తవ మిషనరీ. (జ.1806)
- 1947: టేకుమళ్ళ అచ్యుతరావు, విమర్శకులు, పండితులు. (జ.1880)
- 1968: పువ్వుల సూరిబాబు, తెలుగు రంగస్థల, సినిమా నటుడు, గాయకుడు, నాటక ప్రయోక్త. (జ.1915)
- 2016: అరుణ్ సాగర్, సీనియర్ జర్నలిస్ట్, కవి. (జ.1967)
- 2016: ఎం.ఎల్.నరసింహారావు, స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, సాహితీవేత్త. (జ.1928)
- 2017: ఇరిగినేని తిరుపతినాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ శాసన సభ్యుడు. (జ.1937)
- 2019: విజయ బాపినీడు, తెలుగు సినిమా దర్శకుడు. (జ.1936)
- 2022: పాటిల్ వేణుగోపాల్ రెడ్డి, రాజకీయ నాయకుడు. మాజీ ఎమ్మెల్యే. (జ.1950)
పండుగలు , జాతీయ దినాలు
మార్చు- -జాతీయ ఉత్పాదనా దినోత్సవం
- గులాబీల దినోత్సవం
- డార్విన్ డే .
బయటి లింకులు
మార్చు- బీబీసి: ఈ రోజున Archived 2007-02-19 at the Wayback Machine
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో Archived 2005-10-28 at the Wayback Machine
- చరిత్రలో ఈ రోజు : ఫిబ్రవరి 12
ఫిబ్రవరి 11 - ఫిబ్రవరి 13 - జనవరి 12 - మార్చి 12 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |