అంతరించే జాతులు
అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి (International Union for Conservation of Nature) కనుమరుగయ్యే జీవ జాతుల వర్గీకరణలో భాగంగా సూచించిన ఒక వర్గం 'అంతరించే జాతులు'. మొత్తం వర్గీకరణ తీవ్రతలో ఈ వర్గం రెండవ తీవ్ర స్థాయిగా పరిగణించబడుతుంది.
2012లో IUCN Red List మెుత్తం 3079 జాతుల జంతువులు, 2655 జాతుల మెుక్కలను అంతరించే జాతుల జాబితాలో చేర్చింది. (species as endangered (EN) ) .[1] 1998లో ఈ సంఖ్య మెుత్తం 1102 జాతుల జంతువులను, 1197 జాతుల మెుక్కలను గుర్తించింది.
చాలా దేశాలు అనేక పర్యవరణ పరిరక్షన చట్టాలను కూడా తీసుకోచ్చాయి. ఉదాహరణకు జంతువుల వేట నిషేధించటం, రక్షణకై కోన్ని ప్రాంతాలను ఆదినంలోకి తీసుకోవడం లాంటివి.