అంతర్జాతీయ స్వీట్స్‌ ఫెస్టివల్‌

అంతర్జాతీయ స్వీట్స్‌ ఫెస్టివల్‌ తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జనవరి 13, 14, 15 తేదీల్లో సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహించారు. ఇలాంటి పండుగ నిర్వహించడం దేశంలోనే ప్రథమం.[1][2]

అంతర్జాతీయ స్వీట్స్‌ ఫెస్టివల్‌
నిర్వహించు దేశంభారతదేశం
తేదిs జనవరి 13-15, 2018
వేదిక(లు)పరేడ్‌ మైదానం
నగరాలుహైదరాబాద్‌
సారధితెలంగాణ రాష్ట్రం

నిర్వహణసవరించు

తెలంగాణలోని అన్ని జిల్లాలకు చెందిన వారు విదేశీయులు, ఇతర రాష్ట్రాల వారూ ఇందులో పాల్గొనవచ్చు. పాల్గొనే మహిళలు, వారి కుటుంబ సభ్యులు ఇక్కడే ఆయా పదార్థాలను తయారు చేసి ప్రదర్శించడంతోపాటు విక్రయించుకోవచ్చు.

నిర్వహణ తేదిలుసవరించు

  • జనవరి 13, 14, 15 తేదీల్లో సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానం.

మూలాలుసవరించు

  1. ఆద్యా న్యూస్. "ఇంట‌ర్నేష‌న‌ల్ స్వీట్స్ ఫెస్టివ‌ల్‌ : మరో ఉత్స‌వంతో తెలంగాణ ప్ర‌భుత్వం సిద్ధం". www.adya.news. Retrieved 25 December 2017.
  2. నమస్తే తెలంగాణ (23 December 2017). "పతంగుల పండుగలో నోరూరించే స్వీట్లు!". Retrieved 25 December 2017.