అంతులేని వింతకధ

(అంతులేని వింతకథ నుండి దారిమార్పు చెందింది)

అంతులేని వింత కథ 1979లో విడుదలైన తెలుగు చలన చిత్రం. ఈ సినిమాకు మోహన్‌దాస్ దర్శకత్వం వహించగా[1] కె.రాఘవ ప్రతాప్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించాడు.[2]

అంతులేని వింతకథ
(1979 తెలుగు సినిమా)
Antuleani vinta katha (1978).jpg
సినిమా పోస్టర్
దర్శకత్వం మోహన్ దాస్
నిర్మాణం కె.రాఘవ
తారాగణం నరసింహ రాజు,
మాధవి
సంగీతం రమేష్ నాయుడు
నిర్మాణ సంస్థ ప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణంసవరించు

సాంకేతికవర్గంసవరించు

  • కెమేరా: ఎన్.మోహన్, కె.గుణశేఖరన్, జగదీష్, శేఖర్
  • ప్రొడక్షన్:గోపాల్, భాస్కర్, బుజ్జి
  • ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఉమాకాంత్
  • ప్రొడక్షన్ మేనేజరు: కె.శేషగిరిరావు
  • రికార్డింగ్: స్వామినాథన్ (విజయా గార్డెన్స్)
  • రీ రికార్డింగ్: మోహన సుందరం (మురుగన్ మూవీ టాకీస్)
  • ప్రోససింగ్:జెమినీ కలర్ లాబొరేటరీ, మద్రాసు-6
  • స్టుడియో: భాగ్యనగర్ స్టుడియోస్, హైదరాబాదు.
  • నేపథ్య గానం: ఎస్.పి.బాలసుభ్రహ్మణ్యం, జి.ఆనంద్, ఎస్.పి.శైలజ, పూర్ణచంద్ర, విమలా ప్రభాకర్, ఎస్.పి.వసంత
  • సహకార సంగీత దర్శకులు: వై.ఎన్.శర్మ, గుణసింగ్
  • పబ్లిసిటీ డిజైన్స్: రామారావ్ ఆర్ట్స్
  • స్టిల్స్: మోహన్ జీ, జగన్ జీ
  • దుస్తులు: ఎ. రాజు
  • మేకప్: పి.మోహన్, సాంబయ్య
  • కెమేరామేన్: ఎ. గోపీనాథ్
  • మూలకథ:బి.ఆర్.ఇషారా
  • అసోసియేట్ డైరక్టర్: బి. వేణుగోపాలరావు
  • అసిస్టెంట్ డైరక్టర్: వి. భాస్కరన్
  • కళ: కె.ఎల్. ధర్
  • నృత్యం: తరుణ్ కుమార్, సుశీల
  • పాటలు: సి. నారాయణరెడ్డి
  • కూర్పు: బి. రామకృష్ణరాజు
  • సంగీతం: రమేష్ నాయుడు
  • నిర్మాత: కె. రాఘవ
  • కథ, సంభాషణలు, చిత్రానువాదం, దర్శకత్వం: మోహన్‌దాస్

మూలాలుసవరించు

  1. "Anthuleni Vintha Katha (1979)". Indiancine.ma. Retrieved 2020-08-02.
  2. "ప్రముఖ నిర్మాత కె రాఘవ మృతి". mytelangana.com. Retrieved 2020-08-02.

బాహ్య లంకెలుసవరించు