అందరికంటే ఘనుడు

అందరికంటే ఘనుడు 1987 లో విడుదలైన యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ తెలుగు చలనచిత్రం.[1] శ్రీధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కమల్ హసన్, మురళీమోహన్,అంబిక నటించగా, ఇళయరాజా సంగీతం అందించారు.[2]

అందరికంటే ఘనుడు
(1987 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం శ్రీధర్
తారాగణం కమల్ హసన్,
మురళీమోహన్,
అంబిక
సంగీతం ఇళయరాజా
నిర్మాణ సంస్థ చిత్రాలయ మూవీస్
భాష తెలుగు

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

పాటలు

మార్చు
  • చెప్పింది చేస్తా...
  • తొలికోడి కూసింది...
  • గుత్తివంకాయ కూర...
  • చిలిపిగా ఎన్నో ...
  • ఆవురే సుల్తాన్...

మూలాలు

మార్చు
  1. "అందరికంటే ఘనుడు (1987) | అందరికంటే ఘనుడు Movie | అందరికంటే ఘనుడు Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos – Filmibeat". telugu.filmibeat.com. Retrieved 2020-09-15.
  2. "Andharikante Ghanudu (1987)". Indiancine.ma. Archived from the original on 2022-12-22. Retrieved 2020-09-15.

బాహ్య లంకెలు

మార్చు