అంబిక (నటి)
అంబిక దక్షిణ భారత సినిమా నటి. ఈమె అనేక కన్నడ సినిమాళ్లో నటించింది. ఈమె కెరీర్ ను మలయాళం సినిమా " మమంగం " 1979 లో . మలయాళం, కన్నడం, తెలుగు, తమిళ భాషా చిత్రాలలో నటించారు . నటి రాధ ఈమె సోదరి .
అంబిక | |
---|---|
జననం | కల్లారా, తిరువనంతపురం, కేరళ, భారతదేశం | 1962 నవంబరు 6
వృత్తి | సినిమా నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1978 - ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | షీను జాన్(విడాకులు) , రవికాంత్ |
తల్లిదండ్రులు | అజకథు ఎ రావా కురూప్, మౌట్టతు కె జానకి. . |
బంధువులు | రాధ (చెల్లెలు) |
అంబిక నటించిన తెలుగు చిత్రాలు
మార్చు- మా నాన్నకి పెళ్ళి 1997
- అరుణాచలం 1997,
- పట్టణ ప్రవేశము (1988),
- కుటుంబ పురాణము 1988
- ప్రేమకావ్యం (1999)
- విశ్వరూపం (1981)
- అద్దాల మేడ (1981)
- ప్రేమ మందిరం (1981)
- నాయుడు గారి అబ్బాయి (1981)
- బొబ్బిలి పులి (1981)
- రాజ్ కుమార్ (1983)
- దొంగలు బాబోయ్ దొంగలు(1984)
- కురుక్షేత్రంలో సీత (1984)
- ముఖ్యమంత్రి (1984)
- ఆగష్టు15 రాత్రి (1984)
- యముడికి మొగుడు (1988)
- కొడుకులు (1998)
- రాయుడు (1998)
- నేటి గాంధీ (1999)
- కొండవీటి సింహసనం (2002)
- పోలిస్ సిస్టర్స్ (2002)
- శ్లోకం (2005)
- మనసు పలికే మౌనగీతం (2006)
తమిళ చిత్రాలు
మార్చు- మజ్హి (2005) - తమిళ్ - జయం రవి
- ఉయిరోడే ఉయిరహ (౧౯౯౯) - తమిళ్ - అజిత్కుమార్
- కాదల్ పరిసు (1987) - తమిళ్ - కమల్హస్సన్
- మావేరన్ (1986) - తమిళ్ - రజినీకాంత్
- ఇదయ కోవిల్ (1985) - తమిళ్ - మోహన్
- నాన్ సిగప్పు మనితన్ (1985) - తమిళ్ - రజినీకాంత్
- పదిక్కతవన్ (1985) - తమిళ్ - రజినీకాంత్
- మర్. భరత్ (1985) - తమిళ్ - రజినీకాంత్
- కాక్కి సత్తి (1985) - తమిళ్ - కమల్ హస్సన్
- ఉయరంత ఉల్లం (1984) - తమిళ్ - కమల్ హసన్
- అన్బుల్ల రజనీకాంత్ (1984) - తమిళ్ - రజినీకాంత్
- నాన్ పాదం పాదాల్ (1984) - తమిళ్ - మోహన్, శివకుమార్
- ఎంగేయో కేట్ట కురళ్ (1982) - తమిళ్ - రజినీకాంత్
- వాజ్వే మాయమ (1982) - తమిళ్ - కమల్హస్సన్
- సకల కల వల్లవన్ (1982) - తమిళ్ - కమల్హస్సన్
- కదల మీంగల్ (1982) - తమిళ్ - కమల్హస్సన్
- అంత ఎజ్హు నాటకాల్ (1981) - తమిళ్ - కే.బగ్యరాజ్
- వేలుండు వినైయిల్లై (తమిళ్) - విజయకాంత్
- వజ్హైక్కై (తమిళ్) - శివాజీ గనేసన్
- వెళ్ళి రోజా (తమిళ్) - శివాజీ, ప్రభు
- రాజ విత్తు కన్ను (తమిళ్)- ప్రభు
- తలువత కైకల్ (తమిళ్) - విజయకాంత్
- మనకనక్కు (తమిళ్) - విజయకాంత్
- పౌర్ణమి అలిగల్ (తమిళ్)- శివకుమార్
- తలితనం (తమిళ్) - శివకుమార్
- విక్రం (తమిళ్) - కమల్హస్సన్
- అరుణాచలం (తమిళ్) - రజినీకాంత్
- ఉన్నిదతి ఎన్ని కొడుతేన్ (తమిళ్)- కార్తీక్
- ఎఇ వీడు (తమిళ్)- కార్తీక్
- నాగం (తమిళ్) - కార్తీక్
- కం సిమిట్టుం నేరం (తమిళ్) - కార్తీక్
- అలవన్తాన్ (తమిళ్) - సత్యరాజ్
- కణం కోర్టర్ అవరగాలై (తమిళ్) - సత్యరాజ్
- విల్లతి విలన్ (తమిళ్) - సత్యరాజ్
- మక్కల్ ఎం పక్కం (తమిళ్) - సత్యరాజ్
- అన్నా నగర్ ముఠాల్ తేరు (తమిళ్) - సత్యరాజ్, ప్రభు
- ననుం ఒరు తోజ్హిలాలి (తమిళ్) - కమల్హస్సన్
- వెంగైయిన్ మైన్తాన్ (తమిళ్) - విజయకాంత్
- అమ్బిగై నేరిల్ వంతల్ (తమిళ్) - మోహన్
- తూన్గత కన్నోండ్రు ఒండ్రు - మోహన్
- ఒరువర్ వజ్హుం ఆలయం - ప్రభు, శివకుమార్
మలయాళం
మార్చు- కూట్టు (2004)/
- వర్న్నకజ్హ్చకల్ (2000)/
- ఉదయపురం సుల్తాన్ (౧౯౯౯)/
- నిరం (1988)/
- కక్కోతి కావిలే అప్పోప్పన్ తాదికల్ (1988)/
- ఇరుపథం నూత్తండు (1987)/
- విలంబరం (1987)/
- వజ్హియోరక్కజ్హ్చకల్ (1987)/
- ఎజ్హుతపురంగల్ (1987)/
- రాజవింటే మకాన్ (1986)/
- ఒరు నొక్కు కానన్ (1985)/
- మరక్కిల్లోరిక్కలుం (1983) .... సుమ/
- కేల్కత శబ్దం (1982) .... జయంతి/
- పూవిరియుం పులరి (1982)/
- మనియన్ పిళ్ళై అథవా మనియన్ పిళ్ళై (1981)/
- అన్గాడి (1980)/
- అనియత వలక్కల్ (1980)/
- తీక్కదాల్ (1980)/
- ఎదవజ్హియిలే పూచ మింద పూచ (1979)/
- మమంగం (1979) /