అందరికీ వందనాలు

అందరికీ వందనాలు 2008 లో విడుదలైన కామిడి ఎంటర్టైనర్ తెలుగు సినిమా. ఈ సినిమాకు మరుధూరి రాజా దర్శకత్వం వహించాడు.[1]

అందరికీ వందనాలు
(2008 తెలుగు సినిమా)
దర్శకత్వం మరుదూరి రాజా
తారాగణం అభినయశ్రీ, బ్రహ్మాజీ, బ్రహ్మానందం, వేణు మాధవ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, సూర్య
భాష తెలుగు
పెట్టుబడి 20 కోట్లు
ఐ.ఎమ్.డీ.బి పేజీ
టి.ఎస్.విజయచందర్

తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • నిర్మాత: పాలవెల్లి జగన్నాథరెడ్డి
  • దర్శకత్వం: మరుధూరి రాజా
  • పాటలు: కె.కె., జయరాజ్

పాటలు[2] మార్చు

  • వందేమాతరం - ఇదే మా నినాదం...: నేపథ్యగానం: రాహుల్
  • రంభ ఊర్వశి మేనకలా అందం నాది... - నేపథ్య గానం: సుచిత్ర
  • ఎందుకయా ఇంత కోపం ఏమి జరిగిందనీ... - నేపథ్య గానం: జేసుదాసు
  • ఓహో జాజిమల్లి నువ్వు చేరాలి చెలి కొప్పులోన... - నేపథ్యగానం: జస్సీ గిఫ్ట్
  • పైటేసే వయసొచ్చే .... నేపథ్యగానం:దివ్య కార్తీక్
  • రాజకీయం రంగులు నేర్చింది .... నేపథ్యగానం: రాహుల్

మూలాలు మార్చు

  1. "Andariki Vandanalu (2008)". Indiancine.ma. Retrieved 2020-08-03.
  2. Raaga.com. "Andariki Vandanaalu Songs Download, Andariki Vandanaalu Telugu MP3 Songs, Raaga.com Telugu Songs". www.raaga.com (in ఇంగ్లీష్). Retrieved 2020-08-03.

బాహ్య లంకెలు మార్చు