అంబటి శ్రీహరి ప్రసాద్

అంబటి శ్రీహరి ప్రసాద్, ప్రస్తుత అవనిగడ్డ తెలుగు దేశం శాసన సభ్యులు. ప్రముఖ తెలుగు దేశం నాయకుడు స్వర్గీయ అంబటి బ్రాహ్మణయ్య గారి తనయుడు. 2013 లో జరిగిన అవనిగడ్డ ఉపఎన్నికలో గెలుపొందారు.[3]

అంబటి శ్రీహరి ప్రసాద్
అంబటి శ్రీహరి ప్రసాద్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార కాలం
ఆగష్టు 30 2013 [1]
ముందు మండలి బుద్ధప్రసాద్

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ తెలుగు దేశం పార్టీ
నివాసము 3-73 వక్కపట్లవారిపాలెం,
నాగాయలంక,కృష్ణా జిల్లా[2]
పూర్వ విద్యార్థి బి.ఎస్సి(నాగార్జున విశ్వవిద్యాలయం)
వెబ్‌సైటు ఫేసు బుక్ పేజి

మూలాలుసవరించు

  1. అంబటి శ్రీహరి ప్రమాణ స్వీకారం
  2. అఫిడవిట్
  3. అవనిగడ్డ తెదేపా అభ్యర్థి శ్రీహరి ప్రసాద్‌[permanent dead link]