అక్కినేని రమేష్ ప్రసాద్
రమేష్ ప్రసాద్ (జననం అక్కినేని రమేష్హ్ ప్రసాద రావు) భారతీయ వ్యాపారవేత్త, సినిమా నిర్మాత. ఆయన ప్రసాద్ స్టుడియోస్, ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్, ప్రసాద్ ఐమాక్స్, ఎల్.వి.ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ (ఆయన తండ్రి ఈ సంస్థకు వ్యవస్థాపకుడు) లకు చైర్మన్, అధిపతి.[1] ఆయన 1988-89 కాలంలో ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షునిగా ఉన్నారు.[2]
అక్కినేని రమేష్ ప్రసాద్ | |
---|---|
జననం | ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
ఇతర పేర్లు | ఎ.రమేష్ ప్రసాద్ |
వృత్తి | వ్యాపారవేత్త నిర్మాత |
బంధువులు | ఎల్.వి.ప్రసాద్ (తండ్రి) ఎ.శ్రీకర్ బాబు (కజిన్) అక్షయ్ అక్కినేని అక్కినేని సంజీవి |
ఆయన యునైటెడ్ స్టేట్స్లో బి.ఇ.ఎం.ఎస్. డిగ్రీని పొందారు. ఆయన 1974లో ప్రసాద్ ఫిలిం లాబ్స్ను చెన్నైలో స్థాపించారు. ప్రసాద్ స్టుడియోస్ భారతీయ సినిమాలో పెద్దది ఇది దేశవ్యాప్తంగా ముంబై, చెన్నై, హైదరాబాదు, బెంగుళూరు, తిరువనంతపురం, భువనేశ్వర్, కోల్‌కతా, యితర్ దేశాలైన సింగపూర్, దుబాయి, యునైటెట్ స్టేట్స్ లో ఫిలిం ప్రొడక్షన్ సెంటర్లను కలిగి ఉంది.[3]
ప్రసాద్ గ్రూపు
మార్చు- ప్రసాద్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్,
- ప్రసాద్ ఫిలిం లాబ్స్,
- ప్రసాద్ ఇ.ఎఫ్.ఎక్స్,
- ప్రసాద్ వీడీయో డిజిటల్,
- ఎల్.వి.ప్రసాద్ ఫిలిం, టివి అకడమీ,
- ప్రసాద్స్ ముల్టిప్లెక్స్/మాల్ ప్రసాద్స్ ఐమాక్స్
- ప్రసాద్ పనవిజన్,
- డిసీ దుబాయి,
- డిసి ఇ సింగపుర్,
- ప్రసాద్ కార్ప్ యు.ఎస్.ఎ
మూలాలు
మార్చు- ↑ Murthy, Neeraja (22 September 2011). "Memories of another day" – via The Hindu.
- ↑ "Film Federation Of India". Archived from the original on 2016-09-27. Retrieved 2016-11-18.
- ↑ thsra. "The Hindu : Stage set for technical excellence". Archived from the original on 2003-10-06. Retrieved 2016-11-18.