ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్

ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ భారతదేశంలో సినీ నిర్మాణ సంస్థ. ఈ సంస్థ అధిపతి అనుమోలు వెంకటసుబ్బారావు. ఈ సంస్థ మొదటి చిత్రం ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో నిర్మించిన పెంపుడు కొడుకు.

నిర్మించిన సినిమాలుEdit

బయటి లింకులుEdit