అక్షింతలు (సినిమా)
అక్షింతలు 1987 జూలై 23న విడుదలైన తెలుగు సినిమా. సత్యా మూవీ క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి మౌళి దర్శకత్వం వహించాడు.[1]
అక్షింతలు (1987 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | మౌళి |
తారాగణం | కల్యాణచక్రవర్తి , రమ్యకృష్ణ, రాజా |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | సత్యా మూవీ క్రియేషన్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- రమ్యకృష్ణ
- కళ్యాణచక్రవర్తి
- పూర్ణిమ
- గొల్లపూడి మారుతీరావు
- నగేష్
- మణిమాల
- రాళ్లపల్లి
- రతిష్
- రాజా
- శుభలేఖ సుధాకర్
- రాజ్యలక్ష్మి
- ఉమ - నూతన పరిచయం
- అనిత
- చిలక రాధ
- బేబీ శ్వేత
- బేబీ సుప్రీత
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: మౌళి
- సంగీతం: కె.వి.మహదేవన్, సహాయం: పుహళేంది
- నిర్మాతం: కె.వి.వి.సత్యనారాయణ
- మాటలు: సుదర్శన భట్టాచార్య
- పాటలు: ఆత్రేయ, వేటూరి సుందరరామమూర్తి, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.జానకి, వాణీజయరాం, ఎం.రమేష్
- నృత్యం:శివసుబ్రహ్మణ్యం
- ఫైట్స్: సాహుత్
- దుస్తులు: ఎం.కామేశ్వరరావు
- స్టిల్స్: జి.శ్రీను
- కళ:కుదరవల్లి నాగేశ్వరరావు
- ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: రావి వెంకటేశ్వరరావు
- ప్రొడక్షన్ కంట్రోలర్: ఆర్.సి.దొరై
- ఆపరేటివ్ కెమేరామన్: ఎ.సురేశ్ బాబు
- కూర్పు: సురేంద్రనాథ్ రెడ్డి
- ఛీఫ్ కూర్పు: కె.సత్యం
- ఛాయాగ్రహణం: పి.లక్ష్మణ్
పాటలు
మార్చు- ఏకదంతా ఏకదంతా నీవుండ మా చెంత ఏల మాకు చింత - ఎస్.పి. బాలు బృందం
- ఏమిటింత తుళ్ళింత వయసు పుట్టే - ఎస్. జానకి
- తుపాకి గుళ్ళ చలాకి కళ్ళ ఉక్కు పిడికిళ్ల - వాణి జయరాం, ఎం. రమేష్
- ముట్టుకుంటేనే తట్టుకోలేవు ఎట్టాగే ఇట్టగైతే - ఎస్.పి. బాలు, పి. సుశీల
- సరస హృదయ తారక మధుపా - వాణి జయరాం, ఎస్.పి. బాలు బృందం
మూలాలు
మార్చు- ↑ "Akshintalu (1987)". Indiancine.ma. Retrieved 2020-08-03.
బాహ్య లంకెలు
మార్చు- "AKSHINTALU | TELUGU FULL MOVIE | KALYANA CHAKRAVARTHI | POORNIMA | RAMYA KRISHNA | TELUGU CINE CAFE - YouTube". www.youtube.com. Retrieved 2020-08-03.