ప్రమాదకరమైన, విధ్వంసకరమైన అగ్నిప్రమాదాల అవాంఛనీయ ప్రభావాలను తగ్గించే విధానాలను అభ్యసించడం, పాటించడాన్ని "అగ్ని భద్రత"గా వ్యవహరిస్తారు.

జర్మనీ లోని ఒక క్యాంపునందు అగ్ని ప్రమాదం గురించి ఉంచబడిన ఉన్నతస్థాయి హెచ్చరిక

లక్ష్యాలు

మార్చు

అగ్ని భద్రత ప్రధానంగా మూడు లక్ష్యాలను కలిగినదై ఉంటుంది.

  • ప్రక్రియల కొనసాగింపు
  • ఆస్తుల పరిరక్షణ
  • ప్రాణ రక్షణ

అగ్ని వర్గీకరణ

మార్చు
అగ్నిలో రకం ఆస్ట్రేలియా ఐరోపా ఉత్తర అమెరికా
చెక్క, గుడ్డ, రబ్బరు, కాగితం, కొన్ని రకాల ప్లాస్టిక్కులు మొదలైన సెల్యులోజ్ సంబంధిత పదార్థాలు మండడం వలన ఏర్పడిన అగ్ని. A తరగతి A తరగతి A తరగతి
సహజ చమురు,, దహనశీల ద్రవాలు, ద్రవీకరించదగిన ఘనపదార్థాలు మండడం వలన ఏర్పడిన అగ్ని B తరగతి B తరగతి B తరగతి
దహనశీల వాయువులు (సహజవాయువు, ఉదజని, ప్రొపేను, బ్యూటేను వంటివి) మండడం వలన ఏర్పడిన అగ్ని C తరగతి Cతరగతి
దహనశీల ఘనపదార్థాలు (సోడియం, మెగ్నీషియం, పొటాషియం వంటివి) పదార్థాలు మండడం వలన ఏర్పడిన అగ్ని D తరగతి D తరగతి D తరగతి
ఎలక్ట్రికల్ వస్తువులు (వైర్లు వంటివి) దగ్గరగా ఉండడం మూలాన సంభవించే A తరగతి, B తరగతి అగ్నులు,, విద్యుత్ వహనం చేత నియంత్రించదగిన అగ్నులు. E తరగతి1 ( E తరగతి) ప్రస్తుతం లేదు C తరగతి
వంట నూనెలు, క్రొవ్వులు మండడం వలన సంభవించే అగ్ని. F తరగతి F తరగతి K తరగతి

విభాగాలు

మార్చు
  • సక్రియాత్మక అగ్ని రక్షణ
  • నిష్రియాత్మక అగ్ని రక్షణ
  • విద్య

ఇవి కూడా చూడండి

మార్చు

బయటి లంకెలు

మార్చు