అగ్ని (అయోమయ నివృత్తి)
వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ
అగ్ని ఈ క్రింది విషయాలను సూచిస్తుంది:
- అగ్ని (నిప్పు) - ఉష్ణమోచక రసాయనిక చర్య ద్వారా ఏదేని ఒక పదార్థం దహనం చెందుతూ వేడినీ, వెలుతురునీ, అనేక ఉత్పన్నాలను ఇచ్చే ఒక ఆక్సీకరణ చర్యని "నిప్పు లేదా మంట " అంటారు.
- అగ్ని (సినిమా) - 1989లో విడుదలైఅన్ తెలుగు సినిమా.
- అగ్నిపర్వతం (సినిమా) -1985లో విడుదలైన తెలుగు చలనచిత్రం.
- అగ్ని క్షిపణులు -భారత రక్షణ వ్యవస్థ అభివృద్ధి చేసిన క్షిపణులు.
- అగ్నికులక్షత్రియులు - భారతీయ ఇతిహాస పురాణాలలో అగ్నికులక్షత్రియ వంశంగా పరిగణించబడుతుంది.
- అగ్నిపథ్ పథకం -భారత ప్రభుత్వం రక్షణ దళాల్లో నియామకాల కోసం 2022 లో ప్రవేశపెట్టిన వ్యవస్థ
- అగ్ని-3 -భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి.
- అగ్ని-5 -భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి.
- అగ్ని-6 -భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి.
- అగ్ని భద్రత -ప్రాణ నష్టం, ఆస్తి నష్టాలు చేయగల అగ్నిప్రమాదాలు నివారణ చర్యలు
- అగ్ని ప్రమాదాలు -అగ్ని వలన జరిగే ప్రమాదాలు
- అగ్నిపర్వతం -గ్రహం లాంటి పెద్ద ద్రవ్యరాశి గల ఖగోళ వస్తువు పైపెంకులో (పై పొర -క్రస్టు) ఏర్పడే చీలిక.